Mahesh Babu Daughter Sitara : ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. మహేష్‌ బాబు కూతురు సితార సందడి.. పిక్స్ వైరల్

Mahesh Babu Daughter Sitara మహేష్‌ బాబు కూతురిగా సితారకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. సితార వేసే స్టెప్పులు, మాట్లాడే క్యూట్ మాటలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.

  • Nov 08, 2022, 19:24 PM IST
1 /5

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. మహేష్‌ బాబు తన కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే.

2 /5

ఇక ప్రతీ సినిమాకు గ్యాప్‌ ఇస్తుంటాడు. ఆ గ్యాప్‌లో ఫ్యామిలీతో వెకేషన్ వెళ్తుంటాడు మహేష్ బాబు. వెకేషన్లో తన కూతురు సితారతో తెగ అల్లరి చేస్తుంటాడు మహేష్‌ బాబు.

3 /5

కరోనా సమయంలో మహేష్‌ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఎంత సరదాగా గడిపాడో అందరికీ తెలిసిందే. సితార, గౌతమ్, మహేష్‌ బాబులు చేసిన అల్లరిని నమ్రత సోషల్ మీడియాలో పెట్టేస్తుండేది.

4 /5

సితార సైతం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ అయింది. డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ప్రత్యేకంగా సంప్రదాయ నృత్యం కూడా నేర్చుకుంటోంది.

5 /5

ఇక సితార తన ఫ్రెండ్స్‌తో కలిసి తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఇలా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసింది. అందరూ కలిసి తెగ అల్లరి చేసేశారు.