Mahesh Babu: ఫ్యామిలీతో దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌ వెకేషన్‌లో మహేష్ బాబు.. ఫొటోస్

సూపర్‌స్టార్‌ మహేష్‌ దుబాయ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఇరవై ఐదేళ్ల యువకుడిలా మహేష్ బాబు కనిపిస్తున్నారు. కుటుంబంతో కలిసి దుబాయ్ ఎయిర్‌పోర్టులో మహేష్ దర్శనమిచ్చారు.

Photos Of Mahesh Babu In Dubai Vacation: సూపర్‌స్టార్‌ మహేష్‌ దుబాయ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఇరవై ఐదేళ్ల యువకుడిలా మహేష్ బాబు కనిపిస్తున్నారు. కుటుంబంతో కలిసి దుబాయ్ ఎయిర్‌పోర్టులో మహేష్ దర్శనమిచ్చారు.

1 /7

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు దుబాయ్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఇరవై ఐదేళ్ల యువకుడిలా మహేష్ బాబు కనిపిస్తున్నారు. కుటుంబంతో కలిసి దుబాయ్ ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు(Mahesh Babu) దర్శనమిచ్చారు. (Credit: Twitter Photos)

2 /7

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట సినిమా’ చేస్తున్నారని తెలిసిందే. కరోనా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. Also Read: Chinki Minki Photos: వారెవ్వా.. ఒక్క ఫ్రేమ్‌లో డబుల్ అందాలు

3 /7

నటి కీర్తి సురేష్‌ ఈ సినిమాలో మహేష్‌ బాబుతో జత కట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దుబాయ్ షెడ్యూల్‌కు అంతా సిద్ధం చేశారు. (Credit: Twitter Photos)

4 /7

దుబాయ్‌లో సర్కారు వారి పాట రెగ్యూలర్ షూటింగ్ కోసం మహేష్ బాబు దుబాయ్ వెళ్లారు. అయితే నేడు మహేష్ బాబు భార్య నమత్రా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు సూపర్‌స్టార్. Also Read: Photos Of Iswarya Menon: అందాల భామ ఐశ్వర్య మీనన్ క్యూట్ ఫొటోస్

5 /7

తమ సన్నిహితులతో మహేష్ బాబు, కుటుంబసభ్యులు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

6 /7

మరోవైపు మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్స్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

7 /7

(Credit: Twitter Photos)

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x