Mahesh Babu Disaster Movies: మహష్ బాబు కెరీర్ లో రాడ్ రంబోలా అట్టర్ ఫ్లాప్ మూవీస్ ఇవే..

Mahesh Babu Disaster Movies: మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ మాత్రమే కాదు.. ఆయన కెరీర్ లో అడుగడున స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి.

 

1 /8

మొత్తంగా మహేష్ బాబు కెరీర్ లో యువరాజు, వంశీ, బాబీ, అతిథి, సైనికుడు,టక్కరి దొంగ వంటి డిజాస్టర్ మూవీస్ సూపర్ స్టార్స్ కెరీర్ కు స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి.

2 /8

స్పైడర్ : ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ లో టాప్ లో నిలుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.  

3 /8

బ్రహ్మోత్సవం : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

4 /8

ఆగడు : దూకుడు మూవీ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘ఆగడు’. ఈ సినిమా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది.

5 /8

నేనొక్కడినే : సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘నేనొక్కడినే’. కల్ట్ క్లాసిక గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా  ప్రేక్షకులకు అర్దం కాలేదు. కానీ టీవీల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

6 /8

ఖలేజా : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘ఖలేజా’. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కానీ టీవీల్లో మాత్రం సూపర్ హిట్ నిలిచింది.

7 /8

నాని : మహేష్ బాబు హీరోగా ఎస్.జే.సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు అర్ధం కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

8 /8

నిజం: తేజ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘నిజం’. ఒక్కడు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.