Varanasi Release Date: బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరి ప్రశంసలు అందుకున్న జక్కన్న..మొదటిసారి మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను నభూతో అన్న రీతిలో నిర్వహించి ఈ సినిమా పై అంచనాలు పెంచారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది విడుదల చేస్తున్నట్టు జక్కన్న చెప్పినా.. తాజాగా ఈ సినిమా రిలీ్ డేట్ ఇదే నంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Varanasi Movie Cast Salary: రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ యేడాది పట్టాలెక్కింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా అనగానే ఎలాంటి సబ్జెక్ట్ తో చేస్తాడా అనేదానికి ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ బాబు సహా ఇతర నటీనటులు తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది.
Rajamouli vs Mahesh Babu: SSMB 29 మూవీకి సంబంధించిన సరదా ట్వీట్ వార్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం అభిమానులను నవ్వుల్లో ముంచేసింది.
SSMB 29: ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తూన్న కొత్త చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ ఇచ్చారు. ఇది చూసి మహేష్ బాబు అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
HBD Mahesh Babu: ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Mahesh Babu: ఎరక్క పోయి ఇరుక్కుపోతున్నాడు మహేష్ బాబు. తెలుగులో ఎక్కువ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందులో కొన్ని యాడ్స్ కు సంబంధించిన పూర్వ పరాలు తెలుసుకోకుండా చేయడం వల్ల మహేష్ బాబు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి వివాదంతో చిక్కుంటున్నారు.
SSMB 29: అవును మహేష్ బాబు పాస్ పోర్ట్ తో ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. రీసెంట్ గా రాజమౌళి తన సినిమా కోసం సింహాన్ని బంధించినట్టు మహేష్ పాస్ పోర్ట్ తన దగ్గరే ఉందని చెప్పాడు. అతను ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తన పర్మిషన్ తీసుకోవాల్సిందే అని అభిమానులకు ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. తాజాగా మహేష్ బాబు తన పాస్ పోర్ట్ తో ఎయిర్ పోర్ట్ లో కనిపించి అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
Mahesh Daughter Sitara Ghattameni: మహేష్ బాబు సితార.. ఇపుడు బ్రాండింగ్ విషయంలో తండ్రి మహేష్ బాబుకు పోటీ ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు కూతురుగా కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో సందడి చేసిన సితార.. తాజాగా పలు ప్రకటనలకు ప్రచార కర్త పనిచేస్తోంది. తాజాగా PMJ జువలర్స్ పంజాగుట్టలో 40 షోరూమ్ ను సితార చేతులు మీదుగా ప్రారంభమైంది.
Chiranjeevi wedding celebrations: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజు వేడుకలను విమానంలో జరుపుకున్నారు. చిరు కుటుంబంతో పాటు, నాగార్జున ఫ్యామిలీ, నమ్రత కూడా అక్కడే ఉన్నారు.
SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైయిన్ అవుతున్నారు. కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే రోజు రానే వచ్చింది.
Hollywood Heroine with Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ఎగిరి గంతేసే వార్త. మహేశ్ బాబుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో మహేశ్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..ఎలా ఉంటుంది..
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురు చూపులు ఫలించాయి.
Mahesh Babu Disaster Movies: మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ మాత్రమే కాదు.. ఆయన కెరీర్ లో అడుగడున స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి.
Mahesh Babu Top Movies: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Maheshbabu Upcoming Movie: గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందంటే?
Mahesh Babu: టాలీవుడ్ అగ్ర హీరోల్లో మహేష్ ఒకడు. త్వరలో మహేష్ రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి మహేష్ అందుకోనున్న రెమ్యూనరేషన్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
SSMB29 Plans For 3 Parts: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎంత ఆలస్యంగా వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఒక సినిమాను తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటాడు. అలాంటిది ఒక సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించబోతోన్నాడనే టాక్ ఎక్కువగా వస్తోంది.
SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. సినిమా కధ ఏంటనేది తెలిసిపోయింది. ఆ వివరాలు మీ కోసం.