Malvika Sharma: లో దుస్తుల్లో అంతా విప్పి చూపించేసిన మాళవిక శర్మ.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అంతే..


Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్  డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే కథానాయికగా పరిచయం అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' చిత్రంతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది. 

1 /7

బోలెడంత అందం ఉన్న మాళవిక శర్మకు కథానాయికగా  సరైన బ్రేక్ మాత్రం రాలేదు.  మహారాష్ట్రకు చెందిన ఈమె మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో  సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా నడవకపోవడంతో  కథానాయికగా సరైన బ్రేక్ రాలేదు.

2 /7

మాస్ మహారాజ్ రవితేజ సరసన  యాక్ట్ చేసిన ‘నేల టిక్కెట్టు చిత్రం బాక్సాఫీస్ దగ్గ డిజాస్టర్ అయినా.. ఇందులో మాళవిక గ్లామర్ ప్రేక్షకులు  ఫిదా అయ్యారు.

3 /7

మాళవిక శర్మ విషయానికొస్తే.. హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే లాయర్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. తెలుగులో ‘నేల టిక్కెట్టు’ తర్వాత రామ్ పోతినేని సరసన 'రెడ్' చిత్రంలో  నటించింది. ఈ సినిమా సక్సెస్ అయిన ఈమెకు పెద్దగా ఒరిందేమి లేదు. 

4 /7

అటు తెలుగుతో పాటు తమిళంలో 'కాఫీ విత్ కాతల్' చిత్రంతో  పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా'లో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

5 /7

మాళవిక శర్మ.. నటి కాక ముందు పలు ఉత్పత్తులకు మోడల్ గా పనిచేసింది. 2017లో హిమాలయా, డెటాల్‌, మలబార్ వంటి కొన్ని టీవీ యాడ్స్ లో యాక్ట్ చేసింది. 

6 /7

మాళవిక పర్సనల్ విషయాలకు వస్తే.. నటి, మోడల్ మాత్రమే కాదు ఆమె ఓ న్యాయవాది కూడా. మాళవిక తన కాలేజీ రోజుల్లో మోడల్‌గా కెరీర్‌ను షురూ చేసింది.

7 /7

మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబైలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాదికి చెందినవారు. చదువు కొనసాగిస్తూనే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. అటు న్యాయవాద వృత్తిలో కొనసాగుతోంది. అందులో భాగంగా ఆమె 2017లో హిమాలయా, డెట్టాల్, మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనలలో కూడా కనిపించింది.