Nagarjuna Latest Look: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ లుక్ స్టిల్స్ వైరల్

  • Mar 31, 2021, 16:19 PM IST

WildDog On April 2nd | తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులలో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది.

1 /5

WildDog Release On April 2nd | తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులలో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ ప్రమోషన్లలో నాగార్జున బిజీగా ఉన్నారు. నాగ్ లేస్ట్ లుక్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. Also Read: Sharwanand: సంహాచలంలో శర్వానంద్ మహా సముద్రం షూటింగ్ సందడి

2 /5

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Actor Nagarjuna) ప్రధాన పాత్రలో ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా వైల్డ్‌డాగ్ (Wild Dog)పై భారీగా అంచనాలున్నాయి.  Also Read: Prabhas New Car Photos: రెబల్ స్టార్ ప్రభాస్ లగ్జరీ కారు, బాహుబలికి సింహాసనంలా ఉందన్న ఫ్యాన్స్

3 /5

నవంబర్ నెలలో వైల్డ్‌డాగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో అప్పట్లో ఈ మూవీ ఓటీటీ వేదికగా తీసుకొస్తారని సైతం ప్రచారం జరిగింది. కానీ థియేటర్లు ఓపెన్ కావడం, అంచనాలు సైతం పెరగడంతో థియేటర్లలో ఎంచక్కా వీక్షించవచ్చు.

4 /5

అహిషోర్ సోలోమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నా వాయిదా పడింది. తాజాగా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

5 /5

వైల్డ్ డాగ్ మూవీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కన్పించబోతున్నారు. దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా, ఇతర కీలక పాత్రలు పోషించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook