Gold Price Today 31 March 2021: మార్కెట్‌లో మళ్లీ పతనమైన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పడిపోగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధర క్షీణించింది.

Gold Rate Update 31 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పడిపోగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధర క్షీణించింది.

1 /4

Gold Price Today 31 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పడిపోగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధర క్షీణించింది. Also Read; 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.380 మేర దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,350కి పడిపోయింది. Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,4400గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,490 వద్ద మార్కెట్ అవుతోంది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.800 మేర భారీగా పతనం కావడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.63,100 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర భారీగా తగ్గింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.68,700 వద్ద మార్కెట్ అవుతోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook