Rashmika mandanna: క్యూట్ నెస్ కు కేరాఫ్.. రష్మిక మందన్న ముద్దుపేరు ఏంటో తెలుసా..?

Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా ఆమె కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇటీవల ఆమె ముద్దుపేరును తన అభిమానులతో పంచుకున్నారు.

1 /7

నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ప్రస్తుతం పుష్ప 2 లో మూవీలో భాగంగా బిజీ బిజీగా ఉంటున్నారు. పుష్ప2 ఎప్పుడు రిలీజ్ అవుతుందాఅని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

2 /7

మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవర కొండకు,నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ ఉన్నారంటూ ఎప్పుడు వార్తలలో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతునే ఉంటాయి.  కానీ వీరిద్దరు ఇవి జస్ట్ పుకార్లే అని కొట్టి పారేసిన.. వీరు ప్రేమలో ఉన్నారని,తొందరలో పెళ్లితో ఒక్కటవుతారని కూడా వార్తలు వస్తునే ఉంటాయి. 

3 /7

రష్మిక మందన్న కు విజయ్ దేవర కొండ అంటే ఎంత ఇష్టమో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  గీతా గోవిందం నుంచి వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్.. ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు.

4 /7

అంతేకాకుండా.. విజయదేవరకొండను రష్మిక ప్రేమగా.. విజ్జు అని ముద్దుగా  పిలుచుకుంటుందంట. ఆయన షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న కూడా రష్మిక కాల్ ను మాత్రం అస్సలు మిస్ చేసుకొడని బైట టాక్ నడుస్తోంది.

5 /7

విజయ్ తనకు మంచి థెరపిస్ట్ లో ఉంటాడంటూ కూడా నేషనల్ క్రష్ తరచుగా చెప్తుంటుంది. ఈ నేపథ్యంలో కన్నడ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాక ఆమె ముద్దుపేరు ఏంటాఅని కొందరు తెలుసుకొవడానికి తెగ ఆసక్తి చూపించారంట.  

6 /7

కొన్నిరోజుల క్రితం నేషనల క్రష్ మీడియాతో సమావేశంలో పాల్గొన్నారంట. అప్పుడు అనేక విషయాలను గురించి మాట్లాడారంట. ఈ నేపథ్యంలొ కొంత మంది అభిమానులు ఆమెతో ఇంట్రాక్ట్ అయ్యారంట. 

7 /7

రష్మిక అభిమానులు ఆమె ముద్దుపేరు ఏంటని అడిగారంట. అప్పుడు నేషనల్ క్రష్ నవ్వుతూ..  క్యూట్ గా తన ముద్దుపేరు.. మోవా అని చెప్పిందంట. మోవా అంటే కొడగు భాషలో కూతురు అని అర్థం. దీంతో ఫ్యాన్స్ వావ్.. ఈ పేరు భలే ఉందంటూ కూడా కామెంట్లు చేశారంట.