Shobitha suicide reason : కన్నడ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి పొందిన.. శోభిత శివన్న ఇటీవల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాదకర ఘటన.. తెలంగాణలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. శోభిత శివన్న మరణ వార్త సినీ ప్రేమికులను విషాదంలో ముంచెత్తింది.
Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా ఆమె కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇటీవల ఆమె ముద్దుపేరును తన అభిమానులతో పంచుకున్నారు.
leelavathi death: కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ నటి లీలావతి కన్నుమూశారు. ఆమె 600కుపైగా చిత్రాల్లో నటించారు. అత్యధికంగా కన్నడ సినిమాల్లో యాక్ట్ చేశారు లీలావతి.
Swathi Sathish: కొందరు అందంపై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు సినీ ప్రపంచంలో చోటుచేసుకుంటున్నాయి. అందం కోసం సర్జరీలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే క్రైం బ్రాంచ్ పోలీసులు నటి రాగిణి ద్వివేది (Actress Ragini Dwivedi) ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.