Neha Shetty: బెడ్ పై ఇన్నర్ వేర్ లో నేహా శెట్టి పరువాల జాతర.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..!


Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు కన్నడ భామయ  అయినా  తెలుగులో డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది.  
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్నర్ వేర్ లో కనిపించి కుర్రళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

1 /6

నేహా శెట్టి.. శాండిల్ వుడ్  చిత్రసీమలో  'ముంగారు మేల్ 2' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. 

2 /6

తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. 

3 /6

మంగళూరు బ్యూటీ అయిన నేహా ఆ తర్వాత కన్నడలో'గల్లీ రౌడీ' సినిమాలో నటించింది. అటు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.

4 /6

సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోయింది. డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు తెలుగులో వరుస ఆఫర్స్ పలకరించాయి. 

5 /6

 ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీలో నేహా శెట్టి  కాసేపు అలా పలకరించింది.లాస్ట్ ఇయర్ 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. ఇందులో బెదరులంక ఓ మోస్తరుగా నడిచింది.  సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ తో షేక్ చేస్తోంది.

6 /6

తాజాగా నేహా శెట్టి.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటించింది. ఈ సినిమా  ఓ మోస్తరు విజయం సాధించింది.