బంగాళాఖాతంలో అల్పపీడనం తప్పినా ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షసూచన జారీ అయింది. రానున్న48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
Rain Alert To 11 Telangana Districts: తెలంగాణకు మళ్లీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 11 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.
High Alert To Mulugu District With Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అటవీ జిల్లా ములుగులో హైఅలర్ట్ అయ్యింది. అధికార యంత్రాంగాన్ని సీతక్క అప్రమత్తం చేశారు.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
Car Damage: వర్షాకాలం ఒక్కోసారి కార్లు డ్యామేజీ అవుతూ ఉంటాయి. . ఇలాంటి కార్లను మరమ్మతు చేయించుకోవడానికి చాలా ఖర్చవుతుంది. అందుకే మీరు వరదలు వచ్చినప్పుడు కారు డ్యామేజ్ ని కవర్ చేసే పాలసీని ఎంచుకుంటే మంచిది. . అయితే ఇలాంటి కారు డ్యామేజీ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఏమేం విషయాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకుందాం.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్పై జారి పడి మృతి చెందాడు.
Krishna And Godavari Projects Getting Heavy Water Flow In Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటోంది. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తుండగా.. గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
Avoid Foods In Monsoon: ఆరోగ్యకరమే కానీ ఇందులో బ్యాక్టీరియా ఫంగిసైడ్ త్వరగా పెరుగుతుంది. ఈ సీజన్ లో స్ప్రౌట్స్ తినకుండా ఉండాలి, బ్యాక్టీరియా అభివృద్ధి చెందే సీజన్ ఇది ఫుట్ పాయిజన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
Monsoon Health Tips: ఏ సీజన్లో అయినా ఆహారం వండుకునేటప్పుడు పరిశుభ్రంగా కూరలను కడగాలి. అలాగే బియ్యం, పప్పులు శుభ్రంగా కడగాలి. అప్పుడే బ్యాక్టిరియా తొలగిపోతుంఇ. కూరగాయలు ఈ సీజన్లో పాడవుతాయి.
Water Flow Starts To Osman Sagar And Himayat Sagar Projects: వర్షాకాలం మొదలై నెల 15 రోజులు దాటినా భారీ వర్షాలు పడలేదు. అయినా కూడా హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుండడం విశేషం. జంట జలశయాలకు వరద చేరుతుండడంతో తాగునీటి కష్టాలు కొంత తీరే అవకాశం ఉంది.
Monsoon Hair Care Tips: ఆరెంజ్, యోగార్ట్ జుట్టును క్లెన్స్ చేస్తుంది. జుట్టుకు ఈ రెండిటితో కలిపి జుట్టుకు మాస్క్ వేసుకుంటే జుట్టుకు నేచురల్ షైన్ అందుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.
Foot Itching In Monsoon Remedies: వర్షాకాలం వ్యాధులు ప్రభలే కాలం. ఆఫీసులు ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లక తప్పదు. ఈ సీజన్లో వర్షాలు విపరీతంగా కురుస్తాయి. అయితే, వర్షం నీటికి కొంతమందికి అలెర్జీ వస్తుంది. ముఖ్యంగా కాళ్లలో దురదలు కూడా వస్తాయి. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.