Niharika Konidela: పొట్టి గౌనులో వెరైటీ ఫోజులతో అలరిస్తోన్న నిహారిక కొణిదెల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయిక‌గా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో  సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ  ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లలు నటిస్తోంది. గతేడాది తన చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.

 

1 /5

నిహారిక మెగా డాటర్‌గా తనదైన యాక్టింగ్‌తో  పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

2 /5

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.

3 /5

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా డైవోర్స్  ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.  

4 /5

నిహారిక నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది.

5 /5

నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.