Mega Daughter Niharika Konidela: మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన యాక్టివ్‌నెస్‌తో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక.. హీరోయిన్‌గా పెద్ద సక్సెస్ సాధించకపోయినా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా నీళ్ల మధ్యలో దేవకన్యలా నిహారిక చేయించుకున్న ఫొటోషూట్‌కి.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Niharika: సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లతో ముడిపడి ఉంది. ఇక్కడ ఒక హీరో, దర్శకుడు లేదా నిర్మాత, డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా హిట్టైయితే.. మరోసారి ఆ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలుగులో మరో కాంబినేషన్ ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.
Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చలాకీతనంతో ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక.. హీరోయిన్‌గా పెద్ద సక్సెస్ సాధించకపోయినా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా తన కుటుంబంతో కలిసి ఉండట్లేదని.. సెపరేట్‌గా ఒక్కదాన్నే వేరే ఇంట్లో ఉంటున్నానని చెప్పి నిహారిక అందరికీ షాక్ ఇచ్చింది.
Niharika Marriage : మెగా ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉంది అనేది..అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చిరంజీవి అనగానే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి హీరో అనేది ఎంతోమంది అభిప్రాయం. అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీలో చిన్న విషయమైనా సరే సినిమా ఇండస్ట్రీ తో పాటు సినీ ప్రేక్షకులలో కూడా.. తెగ ఆసక్తి తీసుకొస్తుంది..
Niharika Konidela
నిహారిక ప్రస్తుతం సినిమాలలో కనిపించడం మానేసి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది. ఇక ఈ మధ్యనే ఈ నటి తీసిన కమిటీ కుర్రాళ్ళు మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ జోష్ పైన ఉన్న నిహారిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది..
Niharika Konidela: నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఆమె కంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకుంది. అంతేకాదు మొదటి చిత్రంతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఈమె సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కపుడు తన మూవీలతో పాటు తన పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్న ఈ భామ. తాజాగా హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయింది.
Allu Arjun controversy: పుష్ప2 తొక్కిసలాట వివాదంపై మెగా డాటర్ నిహరిక తొలిసారి స్పందించారు. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. ఈ ఘటన తెలవగానే చాలా ఎమోషనల్ అయినట్లు కూడా చెప్పుకొచ్చారు.
Movie Cricket: టాలీవుడ్ సినీ పరిశ్రమ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. వెరైటీ కథలతో సినిమాల రూపొందించడానికి మన మేకర్స్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. సినిమా కత, మేకింగ్ విషయాల్లోనే కాదు.. ప్రమోషన్స్ పరంగా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక, బన్ని వాస్ సినిమా టీమ్స్ మధ్య వినూత్నంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లలు నటిస్తోంది. గతేడాది తన చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
Niharika Interview: తన విడాకులపై చిరంజీవి కుమార్తె కొణిదెల నిహారిక ఓ యూట్యూబ్ చానెల్‌తో చేసిన ఇంటర్వ్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భర్తతో విడిపోయిన ఉదంతంపై చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చేసిన పోస్టు కింద సుదీర్ఘంగా కామెంట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది.
Manchu Manoj: మంచు ఫ్యామిలీకి.. మెగా ఫ్యామిలీకి చాలా తేడాలు ఉన్నాయి అంటూ.. ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విభేదాలు అన్ని ఆ తరంతోనే ఆగిపోయినట్టు కనిపిస్తోంది.. ప్రస్తుత తరం వారు ఒకరితో ఒకరు మంచి స్నేహితులు గా కలిసి ఉండటమే కాకుండా కలిసి సినిమాలో కూడా చెయ్యడానికి సిద్ధమైపోయారు…
Hi Nanna:
నాని హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా హాయ్ నాన్న.. ఎమోషనల్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం నిన్న డిసెంబర్ 7న విడుదలై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కాగా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చేసింది మెగా డాటర్ నిహారిక. మరి తను ఈ చిత్రం గురించి ఏమంటుందో ఒకసారి చూద్దాం..
Niharika Divorce: మెగా కుటుంబంలో విడాకుల కధ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న నీహారిక-చైతన్య దంపతులు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Niharika Konidela Enjoys at Bali నెట్టింట్లో నిహారిక ఇప్పుడు సందడి చేస్తోంది. బాలీలో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి దుమ్ములేపేస్తోంది. వెకేషన్‌లో నిహారిక ఇప్పుడు చేసిన కామెంట్లు, వేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
Akhil Agent OTT అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ ఏడాది డిజాస్టర్‌ల లిస్ట్ టాప్ ప్లేస్‌లో ఏజెంట్ నిలిచేలా కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అక్కడ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
Niharika Konidela Latest Pics మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తోందో అందరికీ తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ మీద ఎన్ని రూమర్లు వస్తున్నా స్పందించడం లేదు. కానీ నెట్టింట్లో మాత్రం నిహారిక తాను చేయదల్చుకున్నది చేస్తూనే వెళ్తోంది.
Niharika Konidela Pregnant: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రెగ్నెంటా? గర్భం దాల్చిందా? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. నిహారిక ప్రెగ్నెంట్ అనే అనుమానాలు జనాలకు రావడానికి ఓ వీడియో కారణం అని తెలుస్తోంది.
Niharika Konidela Latest Photoshoot నిహారిక తాజాగా సోషల్ మీడియాలో ఇన్ యాక్టివ్ అయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు నిహారిక ఫోటోలు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. చీరకట్టులో అందరినీ ఫిదా చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.