OYO: పెళ్లి కానీ జంటలకు ఇక మీదట నో రూమ్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఓయో.. అమల్లోకి కొత్త చెక్ ఇన్ పాలసీ..

Oyo lodges: పెళ్లికానీ వారికి ఇక మీదట ఓయో లో రూమ్స్ లు ఇచ్చేదిలేదని సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు కొత్త చెక్ ఇన్ పాలీసీ అమల్లోకి తెనున్నట్లు సమాచారం.
 

1 /6

ఓయో లాడ్జీలు, రూమ్ లలో దేశవ్యాప్తంగా అనే ప్రాంతాలలో తమ బ్రాంచీలను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రంమలో ఈ లాడ్జీలలో తక్కువ  ధరలకే నివాసం సదుపాయంలను అందించినట్లు తెలుస్తొంది.

2 /6

అయితే.. ఓయో రూమ్ లో అనేక పర్యాయాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని.. యువత ముఖ్యంగా పెళ్లికానీ  వారు రూమ్ లు తీసుకుని తమ డేటింట్ లకు అడ్డాగా మార్చుకున్నట్లు  అనేక ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

3 /6

దీంతో ఓయో న్యూ ఇయర్ నుంచి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఇక మీదట కేవలం ఓయో రూమ్ లలో పెళ్లైన వాళ్లకు మాత్రమే రూమ్ లు ఇవ్వాలని కూడా కొత్త చెక్ ఇన్ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలుస్తొంది. 

4 /6

తొలుత కంపెనీ..  మీరట్‌లో సవరించిన చెక్ ఇన్ రూల్స్ అమలు చేస్తున్నారు. అయితే.. ఇక్కడ లభించే ఫీడ్ బ్యాక్ తో దేశ వ్యాప్తంగా అమల్లోకి మరల కొత్త రూల్స్ ను తీసుకొని వస్తున్నట్లు కూడా సంస్థ ప్రకటించినట్లు సమాచారం.  

5 /6

అయితే.. కొత్త ఓయో రూమ్ చెక్ ఇన్ పాలసీ ప్రకారం.. పెళ్లైన వారికి ఏ ఐడీ ప్రూఫ్ లు అందించాలని దానిపై మాత్రం సంస్థ క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తొంది.

6 /6

అదే విధంగా సంస్థలో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లలో ఇక మీదట ఓయో రూమ్స్ బుక్కింగ్ చేసేటప్పుడు మాత్రం.. ఒక కాలమ్ లో కపుల్, దానికి సంబంధిచిన ఐడీ ఫ్రూఫ్స్ సబ్మిట్ చేసిన తర్వాతే రూమ్ బుక్కింగ్ చేసుకుంటారని తెలుస్తొంది. దీంతో పెళ్లి కానీ యువతలు, లవర్స్ మాత్రం ఓయో నిర్ణయంతో షాక్ లో ఉన్నట్లు తెలుస్తొంది.