Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్

Amala Paul Onam Celebrations With His Husband And Kid: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమలా పాల్‌ పెళ్లి చేసుకుని హాయిగా భర్త, కొడుకుతో జీవిస్తోంది. జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరచిపోయి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఓనమ్‌ పండుగ సందర్భంగా భర్త జగత్‌ దేశాయ్‌, కుమారుడు ఇలాయ్‌తో అమలాపాల్‌ ఆనందంగా గడిపింది.

1 /7

Amala Paul: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణించిన అమలా పాల్ ప్రస్తుతం సినిమాలకు బై బై చెప్పేసింది.

2 /7

Amala Paul: తెలుగులో అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తో.. తమిళంలో విజయ్‌తో తలైవా, ధనుష్‌తో అజ్వల్నా పట్టధారి సినిమాల్లో నటించిన అమలాపాల్‌ సినిమాలకు దూరమయ్యారు.

3 /7

Amala Paul: కేరళకు చెందిన ఈ మలయాళ కుట్టి మొదట తమిళ దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకోగా.. కొన్నాళ్లకు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

4 /7

Amala Paul: గతేడాది నవంబర్‌లో జగత్ దేశాయ్‌తో వివాహం చేసుకుని అమలాపాల్‌ ప్రస్తుతం హాయిగా ఉంది.

5 /7

Amala Paul: కొన్ని నెలల కిందట వీరికి మగబిడ్డ పుట్టగా ఇలై అని నామకరణం చేశారు.

6 /7

Amala Paul: కేరళలోని అతిపెద్ద పండుగ అయిన ఓనం సందర్భంగా కుటుంబంతో కలిసి ఫొటోలు దిగింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

7 /7

Amala Paul: నదిలో పడవలో విహరిస్తూ భర్త, కుమారుడితో అమలాపాల్‌ ఉన్నారు. ఈ సందర్భంగా భర్తకు ప్రేమతో లిప్‌కిస్‌ పెట్టింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x