Pawan Kalyan Disaster Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా మారిన రాడ్ రంబోలా డిజాస్టర్ మూవీస్..

Pawan Kalyan Disaster Movies: పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. వాటితో  పాటు ఆయన కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా మారిన డిజాస్టర్  సినిమాలున్నాయి. అందులో టాప్ డిజాస్టర్ మూవీస్ విషయానికొస్తే..

1 /7

జానీ : ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

2 /7

గుడుంబా శంకర్.. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

3 /7

బాలు : తొలి ప్రేమ తర్వాత దర్శకుడు ఏ.కరుణా కరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ నిలిచింది.

4 /7

కొమరం పులి : ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత  ఎస్.జే.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘కొమరం పులి’.  ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

5 /7

పంజా : విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పంజా’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

6 /7

అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

7 /7

పవన్ కళ్యాణ్ టాప్ డిజాస్టర్ మూవీస్.. మొత్తంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో .. బంగారం, అన్నవరం, తీన్మార్, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, , బ్రో వంటి డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి.