Parijata Yogam 2024: పితృపక్షంలో పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారిని డబ్బులు వెతుక్కుంటూ వస్తోంది.. మీరున్నారా..?


Parijata yogam in pitru paksham 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం మనిషి జీవితంలో కొన్ని యోగాలు అతడిని సామాన్యుడి నుంచి అసాధారణ స్థితికి తీసుకొని వెళ్తాయి. ఈ సమయంలో వీరు ఏంపనిచేసిన కూడా కనక వర్షమే అని చెప్పుకొవచ్చు.

1 /6

కొన్నియోగాలు మనిషిని జీవితంలో అత్యున్నత స్థానానికి తీసుకొని వెళ్తాయని కూడా పండితులు చెబుతున్నారు.ఈ యోగాలలో ముఖ్యంగా గజకేసరి రాజయోగం, చంద్రమంగళ యోగం, రాజయోగం, హంసయోగం, మాళవ్యయోగం, బుధాధిత్య యోగం , సువర్ణ రాజయోగాలు మొదలైనవి ఉన్నాయి. వీటి వల్ల మనిషికి ఒక్కసారిగా అనుకొని లాభాలు వచ్చిపడుతాయి.  సెప్టెంబరు 21న అరుదైన ఈ యోగం ఏర్పడబోతుంది.  

2 /6

మీనం.. ఈ రాశివారికి భార్యవైపుల నుంచి ఆస్తులు కలిసి వస్తుంటాయి. విందుల్లో ఎక్కువగా పాల్గొంటారు. సోదరులతో గొడవలకు ఫుల్ స్టాప్ దొరుకుంది. ఈ రాశివారికి జాక్ పాట్ లు, లాటరీలు కూడా తగిలే చాన్స్ లు ఉన్నాయి.   

3 /6

మిథునం.. ఈ రాశి వారికి ఈ యోగం వల్ల.. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీకు కొన్నిసార్లు కష్టాలు పెట్టుకొవాలని భావించేవారు సైతం మారతారు. మీకు పనిఒత్తిడి దూరమౌతుంది.  

4 /6

కర్కాటకం.. ఈ రాశివారికి రాదనుకుని వదిలేసిన డబ్బులు మరల లభిస్తాయి. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. మీరు కోరుకున్న అమ్మాయితో వివాహాం సెట్ అవుతుంది.  

5 /6

మేషం ఈ రాశికి పారిజాత యోగం వల్ల ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా మాయమౌతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి మీ సొంతం అవుతుంది. జాబ్ లైఫ్ లోలగ్జరీయస్ గా ఉంటాయి. విందుల్లో స్నేమితులతో కలిసి ఎంజాయ్ చేస్తారు.  

6 /6

కుంభరాశి వారికి ఈ యోగం వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. విందులు, వినోదాల్లో  పాల్గొంటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుంది. పెళ్లియోగం ఉందని చెప్పుకొవచ్చు  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x