Poco M6 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో కుక్కర్‌ ధరకే Poco M6 మొబైల్.. ఇలా ఇప్పుడే ఆర్డర్‌ చేయండి!

Poco M6 5G Price Dropped Suddenly: అత్యంత తగ్గింపు ధరతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. గతంలో మార్కెట్లోకి విడుదలైన POCO M6 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ మధ్య లభిస్తుంది. దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
 

Poco M6 5G Price Dropped: మధ్యతరగతి వారు చాలామంది 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్స్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఇలాంటి మొబైల్సే అతి తక్కువ ధరలు అందుబాటులో ఉంటాయి. ఎప్పటినుంచో మీరు కూడా చీప్ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. గతంలో విడుదలైన POCO M6 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. 

1 /5

ఈ POCO M6 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఇందులోని 64gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేస్తే మొబైల్‌ను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.  

2 /5

ప్రస్తుతం మార్కెట్లో పోకో కంపెనీ ఈ POCO M6 5G మొబైల్‌ను MRP ధర రూ.11,999లకు విక్రయిస్తూ వస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి ఏకంగా 29 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఆఫర్ పోనూ రూ.8, 499కే ధరకే పొందవచ్చు. 

3 /5

అలాగే ఈ POCO M6 5G మొబైల్ పై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తూ వస్తోంది. వీటిని వినియోగించాలనుకునేవారు కొన్ని బ్యాంకులకు సంబంధించిన డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

4 /5

ఇక అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. అలాగే ఈ POCO M6 5G మొబైల్‌ను చీప్ ధరకే సొంతం చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత చీప్ ధరకే మొబైల్ సొంతం చేసుకోవచ్చు.   

5 /5

ఈ POCO M6 5G మొబైల్ పై ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్ వివరాల్లోకి వెళితే.. ముందుగా ఏదైనా పాత బ్రాండెడ్ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కి ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.7,000 వరకు ఎక్స్చేంజ్‌ బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.1,499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ POCO M6 5G మొబైల్ పై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.