Realme P1 5G Price: ఇది కల కాదు నిజం.. రూ.3,000కే Realme P1 5G మొబైల్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్‌ చేయండి!

Realme P1 5G Get Half Price: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో realme P1 5G స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని సగం కంటే తక్కువ ధరకే పొందే ప్రత్యేకమైన ఛాన్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Realme P1 5G Get Half Price: రియల్ మీ మొబైల్స్‌కి మార్కెట్లో మస్తు డిమాండ్ ఉంది. యువత ఎక్కువగా ఈ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అతి తక్కువ ధరల్లో లభించే 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్స్‌కి బీభత్సమైన డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ రియల్‌మీ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన ఒక మొబైల్ సేల్స్ ఇప్పటికీ దూసుకుపోతున్నాయి. దీంతో ఆ మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
 

1 /5

గతంలో మార్కెట్లోకి విడుదలైన realme P1 5G స్మార్ట్ ఫోన్ సేల్స్ పరంగా దూసుకుపోతోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతరు ఈ కామర్స్ వెబ్సైట్లో ఈ మొబైల్ విపరీతంగా అమ్ముడుపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ కావాల్సిన అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

2 /5

ఈ realme P1 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు మూడు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర MRP రూ.20,999 కాగా.. 28 శాతం స్పెషల్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.   

3 /5

ఈ realme P1 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న 28% ఫ్లాట్ డిస్కౌంట్ పోనూ.. దీనిని కేవలం రూ.14,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ ను మరింత తగ్గింపు ధరకే పొందాలనుకునేవారు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. దీనికోసం  ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఐదు శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది.  

4 /5

ఈ మొబైల్ పై ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారు తప్పకుండా వారి వినియోగిస్తున్న పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.11,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

5 /5

ఇక ఈ realme P1 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్ని పోను దీనిని కేవలం రూ.3,000కే పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటేనే పూర్తి మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది.