Pooja Hegde Red Saree: రెడ్ సారీలో పూజా హెగ్దే.. దేశీ అవతార్‌ బలేగుంది!

Pooja Hegde Latest Photo Shoot. ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమా ప్రొమోషన్ కార్యక్రమంకు దేశీ అవతార్‌లో వచ్చారు. రెడ్ సారీలో ఎంతో అందంగా మెరిసిపోతున్నారు. 

  • Apr 24, 2022, 21:55 PM IST
1 /5

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమా ప్రొమోషన్ కార్యక్రమంకు దేశీ అవతార్‌లో వచ్చారు. రెడ్ సారీలో ఎంతో అందంగా మెరిసిపోతున్నారు.   

2 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. 

3 /5

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. 

4 /5

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది.   

5 /5

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.