భావి షట్లర్లు: తన మాదిరి భావి షట్లర్లను తీర్చిదిద్దేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పీవీ సింధుకు నజరానాలు ప్రకటించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ప్రభుత్వ స్థలం, నగదు బహుమతులు ప్రకటించాయి.
కేసీఆర్, జగన్: అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన మూడు ఎకరాల్లో సింధు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. కాగా తెలంగాణలో కూడా పీవీ సింధుకు నాటి సీఎం కేసీఆర్ భూమి, ఉద్యోగ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
భారత స్వర్ణం: భారత స్టార్ షట్లర్‌గా పీవీ సింధు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకం కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
అకాడమీ: సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ ఎక్సలెన్స్‌గా తన అకాడమీకి పీవీ సింధు నామకరణం చేశారని సమాచారం.
శాస్త్రోక్తంగా..: విశాఖపట్టణంలో తన తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులను శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.
భూమి పూజ: తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
Authored By:
Ravi Kumar Sargam
Publish Later:
No
Publish At:
Thursday, November 7, 2024 - 14:23
Mobile Title:
PV Sindhu: సీఎంగా జగన్ ఇచ్చిన భూమిలో పీవీ సింధు అకాడమీకి భూమి పూజ
Created By:
Ravi Kumar Sargam
Updated By:
Ravi Kumar Sargam
Published By:
Ravi Kumar Sargam
Request Count:
9
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.