Rakul Preet Singh: హాట్ సమ్మర్‌లో బికినిలో రకుల్ రచ్చ.. పిక్స్ వైరల్..


Rakul Preet Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్ నిన్నమొన్నటి వరకు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. కానీ ఆ తర్వాత వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి బై బై చెప్పేసింది. ప్రస్తుతం హిందీలో వ‌రుస సినిమాలతో దూసుకుపోతుంది.

1 /7

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి  దూర‌మైన ఎప్పటికపుడు త‌న హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానుల‌కు  దగ్గ‌ర‌గా ఉంది. తాజాగా బికినీ ఫోటోలతో రచ్చ లేపింది.

2 /7

వ‌రుసగా ఒకదాని వెంబది మరొకటి ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో సినిమాల విష‌యంలో రకుల్ ఆచితూచి అడుగులు వేస్తోంది.

3 /7

ర‌కుల్ ప్రీత్ సింగ్..తెలుగులో మొన్న‌టి వ‌ర‌కు అగ్ర కథానాయికగా స‌త్తా చాటింది. తెలుగులో కొండపొలం త‌ర్వాత ఏ  సినిమా ఒప్పుకోలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలతో రచ్చ లేపుతోంది.

4 /7

తెలుగులో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్న‌కు ప్రేమ‌తో, ధృవ వంటి వ‌రుస స‌క్సెస్‌ల‌తో అప్పట్లో రకుల్ ఓ వెలుగు వెలిగింది.  

5 /7

ఆ త‌ర్వాత బ్రూస్లీ, స్పైడ‌ర్, చెక్, మ‌న్మ‌థుడు 2 వంటి వ‌రుస ఫ్లాపులు రకుల్ కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్స్‌లా మారాయి. దీంతో ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దిల్లీ నేటివ్ ప్లేస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. కన్న‌డ చిత్రం గిల్లీ మూవీతో వెండితెరకు ప‌రిచ‌య‌మైంది.

6 /7

ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ కేసులో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు విన‌బ‌డింది. అంతేకాదు నార్కోటిక్స్ అధికారులు ర‌కుల్‌ను కొన్ని ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే కదా.

7 /7

రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రముఖ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో దాదాపు 24 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 1990 అక్టోబ‌ర్ 10న న్యూ దిల్లీలో జ‌న్మించింది. అక్క‌డే విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. ముందుగా మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.