Covid 19 Strange Symptoms: కరోనా మహమ్మారికి సంబంధించి కొన్ని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. అసలు కోవిడ్ లక్షణాలకు, ఫ్లూకు తేడా పసిగట్టలేరు. కరోనా వైరస్‌కు చెందిన కొన్ని విచిత్ర లక్షణాల గురించి తెలుసుకుందాం..
Precaution dose: దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వడం ప్రారంభించాయి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు. మరి ఎవరెవరు? ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు? మూడో డోసు ధర ఎంత? అనే పూర్తి వివరాలు మీకోసం.
COVAXIN Price: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోసు 18 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో.. టీకాల ధరలు భారీగా తగ్గాయి. ఒక డోసు టీకా ధర ఎంతంటే?
Precaution Doses: దేశంలో కరోనా టీకాల విషయంలో మరో కీలక ముందడుకు వేసింది ప్రభుత్వం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నిబంధనలకు లోబడి బూస్టర్ డోసు వేసుకునేందుకు అనుమతినిచ్చింది. మరి ప్రికాషన్ డోసు ధర ఎంతో తెలుసా?
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో ముందడుగు పడింది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతినివ్వగా.. రేపటి నుంచి (మార్చి 16) టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు వైద్య సిబ్బంది.
Corbevax vaccine: దేశీయంగా పిల్లలకోసం మరో కరోనా వ్యాక్సిన్‌కు వినియోగ అనుమతులు లభించాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్ ఈ టీకాకు ఈ అనుమతులు వచ్చాయి.
Corona end: ప్రపంచాన్ని రెండేళ్లకుపైగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రమైన దశ అంతమయ్యే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో 65 ఏళ్ల కుడియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించాడు. తాను డయాబెటిస్‌తో బాధపడుతున్నానని, తన 8 మంది పిల్లలను ఎవరు చూసుకుంటారు అని ఆరోగ్య అధికారులతో వాదించాడు.
Telangana Vaccination: రాష్ట్రవ్యాప్తంగా టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. కరీంనగర్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.
Covid Antibodies: రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నా కొంత మందిలో యాంటీ బాడీలు తగ్గుతున్నట్లు ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఆ స్టడీలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Corona vaccine for Children: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో దశలో ప్రవేశించింది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక 15 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనుంది.
Covishield Miracle: ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి.. కరోనా టీకా తీసుకున్నాక ఆరోగ్యవంతుడైన ఘనటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Covaxin Universal vaccine: దేశీయంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ మరో ఘనతను సాధించింది. తాజాగా ఇది యూనివర్సల్ వ్యాక్సిన్‌గా అవతరించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.
Vaccine shortage: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆరోగ్య శాఖ ఆందోళనకర విషయం వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉన్నట్లు తెలిపింది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అంతగా ప్రమాదకరం కాకపోయినా అంత ఆందోళన ఎందుకు. ఆ నిపుణులు చెబుతున్నట్టు నిజంగానే ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేమా. .ఆ వివరాలు తెలుసుకుందాం.
Corona Precautionary dose: కరోనా ప్రికాషన్ డోసుకు అపాయింట్మెంట్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హులు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే వీలుంది.
Vaccination of children: దేశవ్యాప్తంగా పిల్లల వ్యాక్సినేషన్‌కు భారీగా స్పందన లభిస్తోంది. 15-18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మాత్రమే ఇస్తున్నారు వైద్య సిబ్బంది.
Vaccination of children: దేశంలో పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు సోమవారం నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది.
Covavax: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరో కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ భాగస్వామ్యంతో సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కోవావాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.