Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Kamal Haasan controversy: సినీ ఇండస్ట్రీలో తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ప్రతి హీరోకి కూడా అభిమాన హీరోలు మీడియా ఒక్కో పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారి నటన సామర్థ్యాన్ని బట్టి అభిమానులు తమ హీరోని ఒక్కోరకంగా పిలుచుకుంటూ ఉంటారు.
Actress: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే రిలేషన్స్ చాలా సహజం అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది..పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ల మధ్య ఇలాంటి రూమర్స్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఇవి ఎంతలా మారిపోతాయంటే ఆ సెలబ్రిటీల మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తాయి అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి ఘటన ఇప్పుడు జరిగింది.
Highest-paid villains:సైఫ్ అలీ ఖాన్, బాబీ దేవోల్ సహా మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న విలన్స్ చాలా మందే ఉన్నారు. అందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి సహా చాలా మందే ఉన్నారు.
Bharatheeyudu 2 Closing Collection: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించింది. అపుడెపుడో 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా గత నెల విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది.
Chiranjeevi Vs Kamal Haasan: సంక్రాంతి లేదా ఇతర పండగ రోజుల్లో ఒక రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావడం ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు ఒక హీరో నటించినా.. ఒకే హీరోయిన్ యాక్ట్ చేసిన చిత్రాలు ఒక రోజున విడుదల కావడం చాలా అరుదుగా జరగుతూ ఉంటాయి. కానీ ఓ దర్శకుడు డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలు.. అది కూడా బడా స్టార్ హీరోలైన చిరంజీవి, కమల్ హాసన్ లతో తెరకెక్కించడం అవి రెండు ఒకే రోజు విడుదలై హిట్ కొట్టడం మాములు విషయం కాదు.
Kamal Haasan With Heavy Heart Breaks Bigg Boss Tamil Journey: ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతున్న బిగ్‌బాస్ షోకు స్టార్ హీరో బ్రేక్ ఇచ్చారు. ఇక షోకు హోస్ట్‌గా వ్యవహరించలేనని తేల్చి చెప్పారు.
Bharatheeyudu 2 : శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాను భారతీయుడు 2, మరియు 3 కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టు కోలీవుడ్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
Indian 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు గుడ్ న్యూస్. భారీ అంచనాలతో సుదీర్ఘ విరామం తరువాత తెరకెక్కిన భారతీయుడు 2 అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతోంది. మిక్స్డ్ టాక్ కారణంగా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందో తెలుసుకుందాం.
Bharateeyudu 2 Collections: టాలివుడ్ లో సీక్వెల్స్ హిట్ అయిన.. సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎక్కడో ఒకటి, అరా.. హిట్ అయ్యాయేమో కానీ చాలా వరకు సీక్వెల్స్ లో ఫ్లాప్ అయినవే ఎక్కువ. ఇప్పుడు శంకర్ భారతీయుడు 2 సినిమాతో.. సీక్వెల్స్.. అన్నీ సార్లు వర్క్ అవ్వవు అని నిరూపించేశారు.
2024 Indian Movies Top Gross Openings: 2024లో మన దేశంలో పలు సినిమాలు వివిధ భాషల్లో రిలీజయ్యాయి. తాజాగా కమల్ హాసన్ హీరోగా నటించిన ‘భారతీయుడు 2’ మూవీ 2024లో మన దేశంలో ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో 3వ ప్లేస్ లో నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Tollywood top dubbed movies openings: టాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
Bharateeyudu 2 2days collections: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే..
Bharatheeyudu 2 Movie Review: 28 యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు’. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. దాదాపు 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ మరో హిట్ అందుకున్నాడా. లేదా మన ఫస్ట్ రివ్యూలో చూద్దాం..
Bharatheeyudu 2: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అపుడెపుడో 28 క్రితం తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 8 రోజుల పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. టికెట్ రేట్స్ పెంపు అనేది భారతీయుడు 2కు ప్లస్ అవుతుందా.. మైనస్ గా మారుతుందా ?
Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది. తెలుగులో ఈ సినిమా రికార్డు బ్రేక్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం.
Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. మొత్తంగా ‘భారతీయుడు 2’తో పాటు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే..
Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.