Shraddha Kapoor: మహేష్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రభాస్ భామ శ్రద్ధా కపూర్ .. అసలు మ్యాటర్ ఇదే..

Shraddha Kapoor - Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు శ్రద్ధా కపూర్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె నటించిన ‘స్త్రీ 2’ 2024లో మన దేశంలో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రాల్లో  రెండో ప్లేస్ లో నిలిచింది. అంతేకాదు మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం రేపింది.  

 

1 /9

ఒక్కోసారి స్టార్ హీరోలను సైతం హీరోయిన్స్ డామినేట్ చేసిన సందర్బాలున్నాయి. అలాంటి విషయమే తాజాగా జరిగింది. మహేష్ బాబు రికార్డును శ్రద్ధా కపూర్ తాజాగా స్త్రీ మూవీతో క్రాస్ చేసి సంచలనం రేపింది.

2 /9

కల్కి 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా 2024లో  ఫస్ట్ డే రూ. 191 కోట్ల గ్రాస్ వసూల్లతో నెంబర్ ప్లేస్ లో నిలిచింది.

3 /9

స్త్రీ 2: శ్రద్దా కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్త్రీ 2’ మూవీ మొదటి రోజు అన్ని అంచనాలు తలకిందలు చేస్తూ మన దేశంలోనే రూ. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మన దేశంలో ఈ యేడాది నెంబర్ 2 ప్లేస్ లో నిలచింది.

4 /9

గుంటూరు కారం 2024 యేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఫస్ట్ డే రూ.90 కోట్ల గ్రాస్ వసూల్లతో నెంబర్ టూ ప్లేస్ నుంచి నెంబర్ త్రీ ప్లేస్ లో నిలిచింది. 

5 /9

ఫైటర్: హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 35.65 కోట్ల గ్రాస్ వసూల్లతో  2024 టాప్ 4లో నిలిచింది.

6 /9

బడే మియా ఛోటే మియా: 2024లో అక్షయ్ కుమార్ , టైగర్ ఫ్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన సినిమా ‘బడే మియా ఛోటే మియా’. ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 5లో నిలిచింది.  

7 /9

హనుమాన్: తేజ సజ్జ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. ఈ మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8 /9

టిల్లు స్క్వేర్: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రం 2024లో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9 /9

షైతాన్: షైతాన్ మూవీ తొలి రోజు 2024లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక ముఖ్యపాత్రల్లో నటించారు.