Tillu Square OTT Streaming Date: ఈ యేడాది 'హనుమాన్' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న సినిమా 'టిల్లు స్క్వేర్'. ఇప్పటికే థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Tillu Square OTT Streaming Date: గత కొన్నేళ్లుగా తెలుగు సహా ఇతర భాషల్లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్వ్కేర్' మూవీ అంతకు మించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Neha Shetty | నేహా శెట్టి గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విరివిగా వినిపిస్తోన్న పేరు. ఈమె డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో కాసేపు అలా మెరిసింది ఈ రాధిక . ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.
NTR - Tillu Square Success Meet: దేవర సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది. అంతేకాదు ఆలస్యమైనా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని టిల్లు స్వ్కేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Neha Shetty | నేహా శెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న పేరు. కానీ కథానాయికగా ఇప్పటికీ పెద్ద రేంజ్‌కు మాత్రం ఎదగలేదనే చెప్పాలి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించినా.. ఈమె కెరీర్ పెద్దగా ఉపయోగపడింది లేదనే చెప్పాలి. తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో రాధికగా కాసేపు అలా మెరిసింది. చేతిలో సినిమాలున్నా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్‌తో అలరిస్తోంది.
Trivikram: జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన.. అరవింద సమేత సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ మరోసారి కలిసి కనిపించబోతున్నారు అనే వార్త వైరల్ అవుతోంది..
Tillu Square Full Movie: బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ టిల్లు స్వ్కేర్ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. సిద్దూ జొన్నలగడ్డ తన టైమింగ్ కామెడీతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ మూవీ.. పైరసీ బారిన పడినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో మూవీ ప్రింట్ ప్రత్యక్షమైనట్లు సమాచారం.
Tillu Square 5 days box office Collections: టీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' దూకుడు ఎక్కడా ఆగడం లేదు. మొదటి రోజు రికార్డు బ్రేక్ వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం.. రోజుకో రికార్డులను మటు మాయం చేస్తోంది. తాజాగా 5వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో వసూళ్లను కుమ్మేసింది.
Tillu Square Sequel: సిద్ధు జొన్నలగడ్డ హీరో గా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు టిల్లు క్యూబ్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా కథ విషయంలో సిద్దు జొన్నలగడ్డ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
Tillu Square Director: కొంతమందికి డైరెక్టర్లు మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్లు అందుకుని తరువాత ఫేడ్ అయిపోతూ ఉంటారు మరి కొందరు మాత్రం మొదట్లో ఎన్ని డిజాస్టర్లు అందుకున్న నెల తొక్కుకొని తమ సత్తా చాటుకుంటారు అలాంటి వారిలో తిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రాం కూడా ఒకరు.
Tillu Square 4 Days Box Office Collections: ప్రస్తుతం తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మూడో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర అదే జోరును కంటిన్యూ చేసింది.
Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమా డీజే టిల్లు కి సీక్వెల్ గా మార్చ్ 29 న థియేటర్ లలో విడుదల అయిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. అయితే ఈ సినిమా కి కూడా కర్త, కర్మ, క్రియ తానే అయ్యి ముందుకు నడిపిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో ఒక పెద్ద మిస్టేక్ ను గమనించలేకపోయాడు..
Neha Shetty | నేహా శెట్టి గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో వినిపిస్తోన్న పేరు. ఈమె డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో కాసేపు అలా మెరిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.
Megastar Chiranjeevi Appreciates Tillu Square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఈ నెల 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి .. ఈ సినిమాపై ప్రశంసల ఝల్లు కురిపించారు.
Tillu Square 3 days box office Collections: ప్రస్తుతం తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మూడో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర అదే జోరును కంటిన్యూ చేసింది.
Tollywood 3 Months Box Office Report: చూస్తూ చూస్తేనే 2024లో మూడు నెలలు కంప్లీట్ అయ్యాయి. ఈ 3 మంత్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు విడుదలై తమ లక్‌ను పరీక్షించుకున్నాయి. అందులో హనుమాన్, తాజాగా టిల్లు స్వ్కేర్ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. మొత్తంగా 3 నెలల్లో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Tillu Square Review : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ వారం విడుదల అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్ల తో షేక్ చేస్తోంది. సీక్వెల్ అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. కానీ అసలు టిల్లు స్క్వేర్ స్క్రిప్ట్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా?
Tillu Square 2 days box office Collections: డీజే టిల్లు మూవీతో బాక్సాఫీస్ దగ్గర మాయ చేసిన సిద్దు జొన్నలగడ్డ.. తాజాగా 'టిల్లు స్వ్కేర్'తో అంతకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల దమ్ము చూపించాడు. మొదటి రోజే 2 టైర్ హీరోల్లో సత్తా చూపెట్టిన సిద్దు.. రెండు రోజు అదే జోరును బాక్సాఫీస్ దగ్గర కంటిన్యూ చేసాడు.
Tillu Square:
చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఈ రోజుల్లో ప్రమోషన్స్, ప్రీమియం షోస్ కామన్ అయిపోయాయి.. అయితే రీసెంట్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రానికి మాత్రం ఎటువంటి ప్రీమియం షోస్ వెయ్యలేదు. దీని వెనక కారణం ఏమిటో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.