Shriya : 20 లోనే ఆగిపోయిన శ్రియ.. నల్ల చీరలో ఇష్టం మరింత పెంచుతున్న హీరోయిన్

Shriya Saran: ఇష్టం సినిమాతో మనకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రియ. ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 23 సంవత్సరాల పైనే అవుతోంది. కానీ మన శ్రియ వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది.

  • Nov 26, 2023, 14:09 PM IST
1 /5

Shriya in black saree: ఇష్టం సినిమాతో మనకు పరిచయమై ఆ తర్వాత వచ్చిన సంతోషం.. నువ్వే నువ్వే చిత్రాలతో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటి శ్రియ..  

2 /5

ముఖ్యంగా నువ్వే నువ్వే సినిమాలో తాను చేసిన అంజలి పాత్ర మనకి ఇప్పటికీ గుర్తుండి. ఇక ఆ చిత్రంలో నా మనసుకేమయింది పాటలో ఒక బ్లూ రంగు చీరలో కనిపించి మన మనసులు దోచింది.

3 /5

అయితే అప్పుడు ఆ చీరలో ఎలాగైతే ఉందో ప్రస్తుతం శ్రీయ నల్ల చీరలో తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో కూడా అచ్చం అలానే ఉంది.  

4 /5

నమ్మకపోతే ఒకసారి ఈ ఫోటోలు చూసేయండి.. శ్రియ సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 23 సంవత్సరాలు కావస్తున్న తన వయసు మాత్రం తన మొదటి సినిమా ఇష్టం దగ్గరే ఆగిపోయింది.

5 /5

ఇప్పుడున్న హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని ఈ చందమామ త్వరలో మళ్లీ హీరోయిన్ గానే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.