Shriya Saran: తెల్ల చీరలో శ్రియ శరన్ ఘాటు ఫోజులు.. ఇది మాములు డోసు కాదండోయ్..

Shriya Saran: టాలీవుడ్ సీనియర్ భామ‌ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయాలు అక్క‌ర్లేదు. దాదాపు క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై యేళ్లు అవుతున్న‌ టాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తోంది.  

 

1 /7

అందరికీ వయసుతో పాటు గ్లామ‌ర్ తరిగిపోతూ ఉంటే.. శ్రియ మాత్రం అందాల‌ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

2 /7

శ్రియ వయసు 40 యేళ్లు దాటినా.. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది.

3 /7

శ్రియ ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిచ్చ‌డం ఈమెకే చెల్లింది. 

4 /7

సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

5 /7

తెలుగులో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకు దక్కుతుంది

6 /7

శ్రియలో ఓ వైపు మూవీల్లో నటిస్తూనే.. మరోవైపు  2018లో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్లాడింది.

7 /7

 శ్రియ‌ మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. అంతేకాదు బడా హీరోల‌కు ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది.