South Heroes Instagram Followers Part 2: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోలు వీళ్లే.. Part 2

South top stars instagram followers Part 2: సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలకు హీరోలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఫోన్‌లో నెట్ ఉంటే చాలు దునియా మొత్తం మీ చేతిలో ఉన్నట్టే.. ఇక మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తమ మూవీలకు సంబంధించిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు. ఈ కోవలో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది నటులు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

  • Apr 06, 2024, 09:15 AM IST
1 /7

8.ప్రభాస్ (Prabhas) రెబల్ స్టార్ ప్రభాస్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 11.9 మిలియన్ ఫాలోవర్స్‌తో టాప్ 8లో నిలిచారు. 

2 /7

9. సూర్య శివకుమార్.. (Suriya Shiva Kumar) తమిళ స్టార్ హీరో సూర్య శివకుమార్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాప్ 9లో నిలిచారు.  

3 /7

10.విజయ్ సేతుపతి (Vijay sethupathi) విజయ్ సేతుపతికి ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

4 /7

11. టోవినో థామస్ (tovino thomas) ప్రముఖ మలయాళీ హీరో టోవినో థామస్‌కు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  

5 /7

12. ఎన్టీఆర్ (NTR) ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఈయనకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 7.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

6 /7

13. ధనుశ్ (Dhanush) తమిళ స్టార్ హీరో ధనుశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన త్వరలో 'ఇళయరాజా' బయోపిక్‌తో పలకరించనున్నారు.

7 /7

14. శివ కార్తికేయన్ (Siva Karthikeyan) శివ కార్తికేయన్ తమిళ హీరో అయిన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.