Sreemukhi: చీరకట్టులో ఫిదా చేస్తోన్న శ్రీముఖి .. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ఆడియన్స్ కు దగ్గర అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో దూసుకుపోతుంది.  దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /6

శ్రీముఖి కెరీర్ శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా ఈమె కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా కెరీర్ రన్ అవుతోంది.  ప్రెజెంట్ శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈమెకు ఆఫర్స్ వస్తున్నాయి.

2 /6

శ్రీముఖి రియాలిటీ షో తెలుగు  బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఈ షోలో  శ్రీముఖి చేసిన లొల్లిని ఎవరు మరిచిపోలేదు.

3 /6

శ్రీముఖి - భోళా శంకర్ గతేడాది  శ్రీముఖి.. తన అభిమాన నటుడు మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో నటించింది.  ఈ మూవీలో అంతగా ప్రాధాన్యత చేయడం శ్రీముఖి కెరీర్లోనే  ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.  చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి దక్కిన తీపి జ్ఞాపకం అని చెప్పాలి.

4 /6

శ్రీముఖి స్పెషాలిటీ శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ  సత్తా చూపెడుతోంది.

5 /6

శ్రీముఖి టీవీ యాంకర్ ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో  తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

6 /6

బిగ్‌బాస్ నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.