Krithi Shetty Pics: ఎల్లో డ్రెస్సులో ఏంజిల్‌లా మెరిసిపోతున్న కృతి శెట్టి.. అందంలో బేబమ్మ తర్వాతే ఎవరైనా!

Krithi Shetty yellow dress Images goes viral. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న కృతి శెట్టి.. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలలో ఎల్లో డ్రెస్సులో ఏంజిల్‌లా మెరిసిపోతున్నారు.  
 

1 /6

కృతి శెట్టి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలలో ఎల్లో డ్రెస్సులో ఏంజిల్‌లా మెరిసిపోతున్నారు.   

2 /6

సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో కూడా కృతి కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో తెలంగాణ పల్లెపడుచు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం తెలుస్తోంది.  

3 /6

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ డైరెక్టర్ లింగుసామితో కాంబోలో రేకేక్కుతున్న 'ది వారియర్' సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తున్నారు.   

4 /6

కింగ్ నాగార్జున, నాగ చైతన్య జతగా వచ్చిన మల్టీస్టారర్ 'బంగార్రాజు'లో బేబమ్మ నటించారు. చైతూకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టారు.  

5 /6

ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో బేబమ్మ మోడ్రన్ అమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు.   

6 /6

'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో కృతి పెద్ద స్టార్ అయిపోయారు.