Tollywood Senior Stars Educational Qualifications: బాలకృష్ణ, చిరంజీవి సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌ ఏం చదవుకున్నారో తెలుసా.. Part -1

Tollywood Senior Stars Educational Qualifications: తెలుగు సీనియర్ స్టార్ కథానాయకులు 60 ఏళ్ల పై బడిన వయసులో యువ హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక మన హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. మన సీనియర్ టాప్ హీరోల చదవు విషయానికొస్తే..

1 /7

చిరంజీవి.. (Chiranjeevi) చిరంజీవి స్వయంకృషితో  మెగాస్టార్ గా ఎదిగారు. కామర్ లో డిగ్రీ చేసారు. అది కూడా YN కాలేజీ, నర్సాపురం,  పశ్చిమ గోదావరి జిల్లాలో చదువుకున్నారు.

2 /7

బాలకృష్ణ (Balakrishna Nandamuri) నందమూరి బాలకృష్ణ.. హైదారాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేస్తూనే హీరోగా కెరీర్ కొనసాగించారు.

3 /7

నాగార్జున (Nagarjuna Akkineni) అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్టర్న్, మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

4 /7

వెంకటేష్ (Venkatesh) విక్టరీ వెంకటేష్ అమెరికాలో MBA పూర్తి చేసారు. మోంటేరే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, అమెరికాలో చదువుకున్నారు.

5 /7

రాజశేఖర్  (Rajashekar) టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్.. MBBS డాక్టర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా సత్తా చాటారు.

6 /7

మోహన్ బాబు (Mohan Babu) తెలుగు సీనియర్ హీరోల్లో మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన మద్రాసులోని YMCA లో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ పూర్తి చేశారు.    

7 /7

రవితేజ (Ravi Teja) రవితేజ చిన్నా చితకా పాత్రలు చేస్తూ స్టార్ హీరో అయ్యారు. ఈయన విజయవాడలోని సిద్దార్ధ్ కాలేజ్, విజయవాడలోని సిద్దార్ద్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసారు.