Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ కథానాయకులు..యంగ్ కథానాయకులకు మించి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు వాళ్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయానికొస్తే..
Prabhas Vs Venkatesh: సినిమా ఇండస్ట్రీలో ఒకే స్టోరీతో .. దాదాపు ఒకే తరహా లైన్ ఉన్న కథలతో పలు చిత్రాలు తెరకెక్కడం సహజం. ఇలా ఒకే కథతో వెంకటేష్, ప్రభాస్ హీరోలుగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో హిట్ ఎవరు అందుకున్నారనే విషయానికొస్తే..
Venkatesh Joins Chiranjeevi mana shankara Vara prasad garu movie shooting: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో మల్టీస్టారర్ మూవీస్ కామన్ అయిపోయాయి. తెలుగులో ఆర్ఆర్ఆర్ తర్వాత బడా స్టార్ హీరోలు కలిసి నటించడం కామన్ అయిపోయింది. ఇక తెలుగు సీనియర్ టాప్ స్టార్స్ కూడా మల్టీస్టారర్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తూన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.
Chiranjeevi diwali celebrations: చిరంజీవి నివాసంలో దీపావళి పండగ ఘనంగా జరిగింది. ఈ వేడుకల పిక్స్ ను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అభిమానులు ప్రత్యేకంగా మెగాస్టర్ కు దీపావళి పండగ విషేస్ చెబుతున్నారు. తారలు ఈ విధంగా ఒక చోటకు వచ్చి దీపావళి జరుపుకుంటే భలేగా ఉంటుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు
80s Reunion Party: సినీ సెలబ్రిటీలు మరోసారి గెట్ టు గెదర్‌తో సందడి చేశారు. 1980వ దశకంలో సినిమాల్లో నటించిన.. నటీనటులంతా ప్రతీ సంవత్సరం 80’స్ రీయూనియన్ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేసుకొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
Actress Raasi: రాశి తెలుగులో బాల నటిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోయిన్ గా పలు తెలుగు చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
చాలా తక్కువ టైమ్ లోనే తన అందం, నటనతో ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ పాత్రల్లోనే కాదు పలు సాంప్రదాయక పాత్రల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈమె ఓ సినిమా షూటింగ్ సందర్భంగా మొదటి రోజే బాధపడుతూ చేయకూడని పని చేసానంటూ సిగ్గు మొగ్గైయింది.
Venkatesh Soundarya Love Story: దక్షిణాది సినీ పరిశ్రమలో అప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే భారతదేశంలోని చాలా భాషల్లో నటించి స్టార్ నటిగా ఎదిగిన ఏకైక నటి ఆమె. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్టార్ ఆమె. కెరీర్ పీక్ లో ఉన్న స్థితిలో ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయారు.
Venky -Trivikram: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఎపుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభం కావడం విశేషం.
Venkatesh Debut Story : ప్రస్తుతం స్టార్ హీరోల్లో వెంకటేష్ ఒకరు. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈయనకున్న క్రేజే వేరు. అయితే అలాంటి వెంకటేష్ ఒక స్టార్ హీరోతో తన తండ్రికి వచ్చిన విభేదాల వల్ల హీరో అయ్యారు అన్న విషయం తెలుసా..?
Nagarjuna New Record: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు స్థంభాల్లా సినీ ఇండస్ట్రీని ఏలారు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్య, వెంకీలకు మాత్రమే ఉన్న ఆ రికార్డును ఇపుడు నాగార్జున సమం చేశారు.
Tollywood Senior Top Stars Acted in single movie: మన టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నలుగురు కలిసి ఓ సినిమాలో నటించారు. ఇంతకీ ఏ సినిమా అనే విషయానికొస్తే..
Sankranthiki Vasthunnam Total Collections: అద్భుతాలు ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి. అలా వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 2025లో సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను తిరగరాసింది. థియేట్రికల్ గా.. ఓటీటీ వేదికగా .. టీవీల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..
Prabhas Vs Venkatesh: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే కథతో అని కాకుండా.. ఒకే లైన్ స్టోరీలతో పలు సినిమాలు తెరకెక్కడం సహజం. ఇలా ఒకే స్టోరీతో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అందుకుంది. కానీ అదే కథతో ప్రభాస్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
Sankranthiki Vasthunnam Ott Responce: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 2025 సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అయితే.. థియేట్రికల్ గా హిట్టైన సినిమాలు ఓటీటీ వేదికగా హిట్ అవుతాయనే గ్యారంటీ లేదు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇపుడు థియేట్రికల్ గానే కాకుండా ఓటీటీ వేదికగా అన్ని రికార్డులను తిరగరాస్తోంది.
Sankranthiki Vasthunnam OTT cum World Television Premier: ఈ మధ్యకాలంలో చరిత్రలో ఎన్నడు చూడని సంఘటన .. ఇపుడు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో జరగబోతుంది. అవును ఈ సినిమాను తెలుగు సహా ఇప్పటి వరకు ఏ సినిమా విషయంలో జరగని విధంగా ఒకేసారి టీవీతో పాటు ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Sankranthiki Vasthunnam: సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి బిగ్ అప్‌డేట్ వెలువడింది. వెంకీ అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేసే శుభవార్త ఇది. ఈ సినిమాను ఓటీటీ లేకుండానే చూసేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..
Venkatesh: హీరో వెంకటేష్ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్ సీనియర్ హీరోల్లో 60 ప్లస్ ఏజ్ లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ క్రియేట్ చేసిన రికార్డును వెంకటేష్ కూడా అందుకున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ ఈ రికార్డ్ క్రియేట్ చేసారు.
Sankranthiki Vasthunnam Box Office Collections Records: సంక్రాంతి సినిమాల్లో అతి తక్కువ ఎక్స్ పెక్టేషన్స్ తో అతి తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ టైమ్ లో అతి తక్కువ ప్రీ రిలీజ్ చేసిన సినిమా ‘సంక్రాంతి వస్తున్నాం’. కానీ ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇపుడు ఈ సినిమా పలు రికార్డులను పాతరేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.