Urvashi Rautela: ఉల్లిపొర లాంటి డ్రెస్ లో ఊర్వశి రౌతెలా అందాల జాతర.. లేటెస్ట్ పిక్స్ చూసి తట్టుకోవడం కష్టమే సుమీ..


Urvashi Rautela: ఊర్వశి రౌతెలా తన నటన కన్నా.. గ్లామర్ తో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి భామల్లో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన అందంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతెలా తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

1 /8

ఊర్వశి రౌతెలా ..బాలీవుడ్ లో సన్ని దేవోల్ హీరోగా నటించిన 'సింగ్ సాబ్‌ ది గ్రేట్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఐటెం సాంగ్స్‌తో ఇక్కడ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది.

2 /8

2015 మన దేశంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ దివా.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఊర్వశికి వరుసగా సినిమా అవకాశాలు పలకరిస్తూనే ఉన్నాయి.

3 /8

15 ఏళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 2009లో మిస్ ఇండియా టీన్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2013లో సన్నిదేవోల్ 'సింగ్ సాబ్ ది గ్రేట్' మూవీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి వెనుదిరిగి చూసుకోలేదు.

4 /8

ముఖ్యంగా హిందీలో 'సనమ్ రే, ' ది గ్రేట్ గ్రాండ్ మస్తీ', హేట్ స్టోరీ 4, పాగల్ పంతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో 'మిస్టర్ ఐరావత' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

5 /8

2022లో  'లెజెండ్ శరవణన్' హీరోగా  నటించిన 'ది లెజెండ్' మూవీతో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. లాస్ట్ ఇయర్ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య'తో తెలుగులో ఐటెం భామగా లెగ్ పెట్టింది.

6 /8

  అటు ఏజెంట్,స్కంధ, బ్రో సినిమాల్లో ఐటెం పాటలతో అలరించింది. త్వరలో NBK 109 లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో ఈమెది మంచి పాత్రే అని చెబుతున్నారు. 

7 /8

ఊర్వశి రౌతెలా 1994 ఫిబ్రవరి 25న హరిద్వార్‌లో జన్మించింది. తల్లి మీరా రౌతెలా, తండ్రి మన్వర్ సింగ్ రౌతెలా.  ఈమెది గర్వాలీ రాజ్‌పుత్ ఫ్యామిలీ.

8 /8

అంతేకాదు 15వ ఏటనే లైఫ్ టైమ్ ఫ్యాషన్ లీక్ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో ఇండియన్ ప్రిన్సెస్ .. మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011 టైటిల్స్‌ను గెలుచుకుంది. 2014లో యోయో హనీ సింగ్‌తో చేసిన లవ్ డోస్ ప్రైవేట్ ఆల్బమ్ ఊర్వశి దశ తిరిగిపోయింది.