2024 Latest Business Idea: వింటర్‌ సీజన్‌లో ది బెస్ట్‌ బిజినెస్‌.. జస్ట్‌ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!

Winter Season Business Idea: శీతాకాలం అనేది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సీజన్‌లో చాలా వరకు  ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి మీ ఉత్పత్తులు లేదా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సరైన వ్యూహాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వ్యాపారం మీకు బోలెడు లాభాలను తీసుకొస్తుంది. దీని ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం. 

1 /6

చలికాలంలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వారు ముందుగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులుపైన దృష్టి పెట్టండి. ఉదాహరణకు వెచ్చని బట్టలు, వేడి పానీయాలు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్‌లైన్ కోచింగ్, హోమ్ బేకింగ్, హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ వంటివి.

2 /6

నిపుణులు ప్రకారం చలికాలంలో బట్టల బిజినెస్‌కు భారీ లాభాలు ఉంటాయని చెబుతున్నారు.  ఈ సీజన్‌లో కొన్ని రకాల బట్టలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని విషయాలు గమనించాలి.

3 /6

చలికాలంలో  వెచ్చని బట్టల అవసరం పెరుగుతుంది. స్వేటర్లు, కోటులు, జాకెట్లు, షాల్స్ వంటి వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. మీరు వీటిని సరైనా ధరలు అమ్ముతే మంచి లాభాలు పొందవచ్చు.   

4 /6

ఈ సీజన్‌లో కొత్త డిజైన్లు, ఫ్యాషన్‌లు మార్కెట్‌లోకి వస్తాయి. దీని వల్ల కస్టమర్లు కొత్త బట్టలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాగే ఈ సీజన్‌లో పండుగలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బట్టల అమ్మకాలు మరింత పెరుగుతాయి.

5 /6

ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మీరు చిన్న షాపును అద్దెకు తీసుకోవచ్చు లేదా తాత్కాలిక స్టాల్‌ను కూడా ఏర్పుటు చేసుకోవచ్చు. పిల్లలు నుంచి పెద్దల వరకు  100-100 బట్టలు ఉంచుకుంటే నెలకు రూ. 10,000  నుంచి రూ. 30,00 సంపాదించవచ్చు. 

6 /6

ఈ వ్యాపారంతో మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉంటుందని కాబట్టి దీంతో మీరు మొత్తం మీదు రూ. 4 నుంచి 5 లక్షల వరుకు సంపాదించవచ్చు.