కరోనా పురిటిగడ్డ Wuhan లో నైట్‌లైఫ్ షురూ

  • Dec 18, 2020, 13:18 PM IST

Night Life In Wuhan | ప్రపంచా‌న్ని కుదిపేస్తున్న కరోనావైరస్‌కు పురిటిగడ్డ అయిన వుహాన్‌లో జీవితం సాధారణం అయింది. అక్కడ ఇప్పుడు నైట్‌లైఫ్, లేట్‌నైట్‌ పార్టీలు ప్రారంభం అయ్యాయి.

1 /5

2019లో వుహాన్‌లోనే తొలి కరొనావైరస్ కేసు నమోదు అయింది. (Photos: REUTERS)

2 /5

తరువాత అది ప్రపంచంలోని అన్ని దేశఆలకు విస్తరించింది.(Photos: REUTERS)

3 /5

కోట్లాది మంది ప్రజలు కొన్ని నెలల పాటు ఇంట్లోనే బంధీలయ్యారు...(Photos: REUTERS)

4 /5

లక్షలాది మంది మరణించారు. మిలయన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.(Photos: REUTERS)

5 /5

అయితే త్వరలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలి అని అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.(Photos: REUTERS)