Bride video: ఇదేం విడ్డూరం.. గదిలో ఆ పనిచేస్తు వీడియో తీసుకున్న నవవధువు.. చూస్తే షాక్ అవుతారు..

Bride video viral: యువతి పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా తయారైంది. బెడ్ రూమ్ కు వెళ్లి విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 7, 2024, 06:52 PM IST
  • గదిలో నవవధువు పాడుపని..
  • తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Bride video: ఇదేం విడ్డూరం.. గదిలో ఆ పనిచేస్తు వీడియో తీసుకున్న నవవధువు.. చూస్తే షాక్ అవుతారు..

Bride smokes cigarette for Instagram reel video goes viral: కొంత మంది యువత రీల్స్ మోజులో పడి విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. ఓవర్ నైట్ ఫెమస్ కావడానికి పిచ్చి పిచ్చి స్టంట్ లు చేస్తున్నారు.వీరి పైత్యం వల్ల.. కొన్ని సార్లు ప్రాణాలు గాల్గొ కలిసిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు రన్నింగ్ ట్రైన్ ల దగ్గర స్టంట్ లు చేస్తున్నారు. మెట్రోలో డ్యాన్స్ లు చేస్తున్నారు. బైక్ ల మీద రొమాన్స్ చేస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ లు, ఎయిర్ పోర్టులలో కూడా కొందరు వింత వింత చేష్టలు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యామా.. అని కొందరు ఓవర్ నైట్ లో.. ఫెమస్ అయిపోతున్నారు.

Add Zee News as a Preferred Source

 

దీంతో పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసి సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది రీల్స్ కోసం జలపాతాలు, ఎత్తైన కొండలు, పర్వతాల దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు వేస్తున్నారు. అంతేకాకుండా.. నడపరాకున్న కారును నడుపుతు.. రీల్స్ ల ఫోజుల కోసం ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు.

ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. పెళ్లిలో కొంత మంది తాగి మండపానికి వస్తుంటారు. మాజీ లవర్ ఎంట్రీ ఇస్తుంటాడు. పెళ్లి కొడుకుకు బట్టతల ఉందని, ఇంగ్లీష్ రాదని అనేక పెళ్లిళ్లు, వధువులు క్యాన్షిల్ చేసుకుని వెళ్లిపోయిన ఘటనలు కొకొల్లలు. ఈ నేపథ్యంలో మరో వెరైటీ పెళ్లికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.

ఈ వీడియోను 'సీమా మీనా (@seemameena2835)' తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. దీనిలో ఒక వధువు దుస్తులు ధరించిన యువతి అందంగా ముస్తాబైంది. ఆ తర్వాత డోర్ వేసుకుని తనగదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆమె సిగరేట్ తాగుతూ వీడియోలు తీసుకుంది. సిగరేట్ వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో మనందరికి తెలిసిందే. దీని వల్ల క్యాన్సర్ వ్యాధికూడా సోకుతుంది.  అనేక వ్యాధులు వస్తాయి.

Read more: AP News: రన్నింగ్ ట్రైన్ లో రెచ్చిపోయిన కామాంధుడు.. యువతి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా.. వీడియో వైరల్..  

కానీ యువతి మాత్రం బిందాస్ గా సిగరేట్ తాగుతూ హల్ చల్ చేస్తోంది. సదరు యువతి తన ఇన్ స్టా కోసం.. ఈ పాడుపనులు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం తిట్టిపోస్తున్నారు. ఇదేం పాడుపని అంటూ ఏకీపారేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News