Bride video viral: యువతి పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా తయారైంది. బెడ్ రూమ్ కు వెళ్లి విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ మారింది.
bride plays chenda in guruvayoor temple పెళ్లి కూతుళ్లు ఈ మధ్య ట్రెండీగా ఎంట్రీ ఇస్తున్నారు. పెళ్లి మండపంలోకి డ్యాన్స్ వేస్తూ వస్తున్నారు. కొందరు బ్యాండ్ మేళం కొట్టేస్తున్నారు. కొన్ని సార్లు పేరెంట్స్‌తో కలిసి చిందులు వేస్తూ ఎంట్రీ ఇస్తున్నారు.
Wedding Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగా..పట్టపగలే పెళ్లికూతురిని స్విమ్మింగ్ ఫూల్లో విసిరేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది.
Viral Video: ఇంత వరకు పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకు గన్‌తో గాళ్లోకి కాల్పులు జరపడం చూశాం. తాజాగా ఓ పెళ్లి కూతురు ఏ మాత్రం భయం లేకుండా గన్ ఫైర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో మీరు చూసేయండి మరి.
Bride Gun Firing: సాధారణంగా పెళ్లి ఊరేగింపులో వరుడు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తే.. వధువు మాత్రం సైలెంట్ గా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కానీ, మారుతున్న రోజుల్లో పెళ్లి కొడుకు నిశ్శబ్దంగా ఉంటుంటే.. పెళ్లి కుమార్తెలు సందడి చేస్తున్నారు. కానీ, ఓ నూతన వధువు మాత్రం తన పెళ్లి రోజు ఆనందంగా గాల్లోకి కాల్పులు జరిపింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎవరైన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ మంచి మంచి ప్రెదేశాలలో.. దూరంగా ఆకర్షణీయమైన ప్రాంతాలలో తీసుకుంటారు కదా! మరి ఈ అమ్మడు మాత్రం పెళ్లికి గంట ముందు జిమ్ లో ఎలా కష్టపడుతుందో మీరే ఓ లుక్కేయండి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.