King Cobra Snake: గూస్ బంప్స్ వీడియో.. మచ్చిక చేసుకోవాలని చూసిన వాడిపై 15 అడుగుల కింగ్‌ కోబ్రా ఎలా దాడి చేసిందో చూడండి

King Cobra snake: ఈ వీడియోలో ఓ వ్యక్తి  పడగవిప్పిన 15 అడుగుల కింగ్‌ కోబ్రాను ముట్టుకుని మరీ బుజ్జగించాడు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా వీడి దైర్యానికి హ్యట్సఫ్‌ కూడా తెలయజేస్తున్నారు. అయితే ఈ వీడియోను మీరు కూడా చూడొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 04:24 PM IST
  • జస్ట్‌ మిస్‌ లేదంటే పాము కాటేసేది.
  • వీడి దైర్యానికి ఓ పెద్ద హ్యట్సఫ్‌
  • 15 అడుగుల కింగ్‌ కోబ్రాను బుజ్జగించిన యువకుడు
King Cobra Snake: గూస్ బంప్స్ వీడియో.. మచ్చిక చేసుకోవాలని చూసిన వాడిపై 15 అడుగుల కింగ్‌ కోబ్రా ఎలా దాడి చేసిందో చూడండి

King Cobra snake: స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే వింత విశేషాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. ఎక్కడ ఏ వింత జరిగిన లోని తెలిసిపోతోంది. ముఖ్యంగా సాహసోపేతమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా జంతువు లు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోలో ఎక్కువగా కొండ చిలువ పాములకు సంబంధించిన ఎక్కువగా ఉండడం విశేషం. ఇటీవల స్నేక్ క్యాచర్, భయంకరమైన పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతున్నారు.

అయితే ఈ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు భయాందోళనలు వ్యక్తం చేస్తే.. మరికొందరైతే ఆశ్చర్యపోతున్నారు. అయితే పాముల్లో చాలా రకాల జాతులున్నాయి. ముఖ్యంగా చాలా అరుదైనా జాతి పాము అంటే అనకొండ పాముగా చెప్పొచ్చు. ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్ద విషపూరితమైన పాము. ఇది చూడడాని అతి భయంకరంగా ఉండి. అయితే ఈ పాము కోరల్లో ఉండే విషం కంటే వీటి పండ్లలో ఉండే విషం చాలా హానికరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ కొండ చిలువ బాయిడే (Boidae) కుటుంబానికి చెందినది. ఇవి ఎక్కువగా మనం  అమెజాన్ అడవుల్లో చూడొచ్చు. ఇది ఒక్క సారి కాటేస్తే అంతే సంగతి. ఎక్కువగా దక్షిణ అమెరికాలో అడవుల్లో ఈ జాతులే కాకుండా యూనెక్టస్ జాతికి చెందిన అతి భయంకరమైన పాములు కూడా ఉంటాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News