English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • king cobra snake

king cobra snake

King Cobra Video: కుబుసం విడుస్తున్న కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..
cobra snake video Dec 7, 2025, 11:30 AM IST
King Cobra Video: కుబుసం విడుస్తున్న కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..
Biggest King Cobra Viral Video News: చలికాలంలో పాములు ఒక చోటు నుంచి మరొక చోటికి సంచారం చేయడం సర్వసాధారణం. వెచ్చగా ఉండే ప్రదేశాల్లోకి వెళుతూ ఉంటాయి. అయితే, ఇలాంటి సందర్భంలో సంచారం చేస్తున్న ఓ పామును పట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 
Snake Video: బాప్ రే.. పచ్చని పొలంలో పడగ విప్పిన నాగుపాము.. అరుదైన వీడియో...
Snake Video Dec 2, 2025, 02:53 PM IST
Snake Video: బాప్ రే.. పచ్చని పొలంలో పడగ విప్పిన నాగుపాము.. అరుదైన వీడియో...
Snake in agriculture field video: నాగు పాము పొలంలో గట్టు మీద పడగ విప్పి హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Snake Video:  ఓర్నాయనో.. లిప్ లాక్ చేసుకుంటున్న రెండు నల్ల నాగు పాములు.. అరుదైన వీడియో..
Snake Video Nov 25, 2025, 03:14 PM IST
Snake Video: ఓర్నాయనో.. లిప్ లాక్ చేసుకుంటున్న రెండు నల్ల నాగు పాములు.. అరుదైన వీడియో..
Snakes kissing Video: రెండు నల్ల నాగు పాములు ఒకదానితో మరోకటి లిప్ లాక్ చేసుకుంటున్నాయి.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.    
 King Cobra Vs Common Cobra: కోబ్రా Vs కింగ్ కోబ్రా ఈ తేడా తెలుసా..! దేనిలో విషం ఎక్కువంటే..
King Cobra Vs Common Cobra Nov 24, 2025, 01:20 PM IST
King Cobra Vs Common Cobra: కోబ్రా Vs కింగ్ కోబ్రా ఈ తేడా తెలుసా..! దేనిలో విషం ఎక్కువంటే..
King Cobra Vs Common Cobra: కింగ్ కోబ్రాకు .. సాధారణ కోబ్రా చూడడానికి ఒకేలా ఉన్న .. రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.  రెండూ విషపూరిత పాములే  అయినప్పటికీ, కింగ్ కోబ్రా,  కామన్ కోబ్రా రెండు విభిన్నమైనవి. ఈ రెండు పాముల్లో దేవిలో విషం ఎక్కువంటే.. 
Snake video: వామ్మో.. షెల్ఫ్‌లో కూర్చుని బుసలు కొడుతున్న నాగుపాము.. షాకింగ్ వీడియో..
Snake Video Nov 16, 2025, 04:21 PM IST
Snake video: వామ్మో.. షెల్ఫ్‌లో కూర్చుని బుసలు కొడుతున్న నాగుపాము.. షాకింగ్ వీడియో..
Cobra Snake video: పాము ఇంట్లోకి ప్రవేశించి సీక్రెట్ గా షెల్ఫ్‌లో నక్కి కూర్చుంది. బుసలు కొడుతున్న చప్పుడు రావడంతో ఇంట్లోని వారు అలర్ట్ అయ్యారు. వెంటనే పామును పట్టుకొవడానికి స్నేక్ క్యాచర్ ను రంగంలోకి దింపారు.ఈ వీడియో వైరల్ గా మారింది.  
King Cobra Video: బాప్ రే.. స్నేక్ క్యాచర్ మీద  బుసలు కొడుతూ దాడి చేస్తున్న కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో ..
King Cobra Video Nov 15, 2025, 04:17 PM IST
King Cobra Video: బాప్ రే.. స్నేక్ క్యాచర్ మీద బుసలు కొడుతూ దాడి చేస్తున్న కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో ..
King Cobra  Attacks on snake catcher: స్నేక్ క్యాచర్ కు కింగ్ కోబ్రా చుక్కలు చూపిస్తుంది. ఆమెపై పలుమార్లు మెరుపు వేగంతో కాటు వేయడానికి ప్రయత్నించింది.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  
Snake Video: మీ కారును చెట్ల కింద పార్కింగ్ చేస్తున్నారా..?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..
Snake Video Nov 10, 2025, 01:31 PM IST
Snake Video: మీ కారును చెట్ల కింద పార్కింగ్ చేస్తున్నారా..?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..
Cobra Snake Video: కారు రన్నింగ్ లో ఉండగా సైడ్ మిర్రన్ నుంచి పాము పిల్ల బైటకు వచ్చింది. దీంతో కారునడ్పిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ అక్కడికి ఎలా దూరిందంటూ బిత్తరపోతున్నారు.  
Cobra Romance Video: నడిరోడ్డుపై.. నాగు-నాగిని రొమాన్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరుదైన వీడియో..
king cobra snake Nov 6, 2025, 03:33 PM IST
Cobra Romance Video: నడిరోడ్డుపై.. నాగు-నాగిని రొమాన్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరుదైన వీడియో..
King Cobra Snake Romance Video: తాజాగా సోషల్ మీడియాలో రెండు పాములు రోడ్డుపై రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో ఒకే చోట రెండు పాములు కనిపించడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Snake Attack Video: నా జోలికోస్తే తాట తీస్తా.!. మెరుపు వేగంతో కాటు వేస్తున్న నాగు పాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Snake Video Nov 4, 2025, 03:25 PM IST
Snake Attack Video: నా జోలికోస్తే తాట తీస్తా.!. మెరుపు వేగంతో కాటు వేస్తున్న నాగు పాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Cobra Snake Video: నాగు పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ ప్రయత్నించాడు. దీంతో అది కోపంతో రెచ్చిపోయింది. పలు మార్లు కసితీరా కాటు వేసేందుకు ప్రయత్నించింది.ఈ వీడియో వైరల్గా మారింది.  
Snake Video: ఏంట్రా ఇంత వైలెంట్‌గా ఉన్నాడు.. బుసలు కొడుతున్న పాములతో  డెంజర్ స్టంట్స్.. షాకింగ్ వీడియో..
Snake Video Nov 2, 2025, 07:17 PM IST
Snake Video: ఏంట్రా ఇంత వైలెంట్‌గా ఉన్నాడు.. బుసలు కొడుతున్న పాములతో డెంజర్ స్టంట్స్.. షాకింగ్ వీడియో..
Cobra Snake Video: చాలా మంది పాములు కన్పించిందంటే వెంటనే దూరంగా పారిపోతారు.అసలు పాములుఉన్న చోటకు వెళ్లేందుకు సాహాసం చేయరు. కానీ ఇక్కడోక స్నేక్ క్యాచర్ మాత్రం కుప్పల కొద్ది ఉన్న పాములతో డెంజర్ గా ప్రవర్తిస్తున్నాడు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  
Snake Video: వామ్మో.. పెద్దపులికే పడగ విప్పి సుస్సు పోయించిన నాగుపాము.. వీడియో వైరల్..
Snake Video Oct 30, 2025, 07:29 AM IST
Snake Video: వామ్మో.. పెద్దపులికే పడగ విప్పి సుస్సు పోయించిన నాగుపాము.. వీడియో వైరల్..
Snake Vs Tiger Video: అడవిలో పాము ధమ్కీకి పెద్దపులి భయంతో తోక ముడిచింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత వైలెంట్ గా వార్నింంగ్ ఇస్తుందేంటని బిత్తరపోతున్నారు.
King Cobra Snake Video: వామ్మో.. 16 అడుగుల కింగ్ కోబ్రాతో యువతి హల్ చల్.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
king cobra snake Oct 29, 2025, 06:21 PM IST
King Cobra Snake Video: వామ్మో.. 16 అడుగుల కింగ్ కోబ్రాతో యువతి హల్ చల్.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Woman Rescues big king cobra video: కింగ్ కోబ్రాను చూసి అక్కడి వారంతా దూరంగా పారిపోయారు. కానీ ఆమె మాత్రం  ఏ మాత్రం భయంలేకుండా 16 అడుగుల కింగ్ కోబ్రాతో చెడుగుడు ఆడింది. ఈ వీడియో వైరల్గా మారింది.  
Snake Video: ఇలా తయారయ్యారెంట్రా..?.. ఏకంగా పామును నోట్లో పెట్టుకుని  కసితీరా ముద్దులు.. షాకింగ్ వీడియో..
Snake Video Oct 27, 2025, 11:42 AM IST
Snake Video: ఇలా తయారయ్యారెంట్రా..?.. ఏకంగా పామును నోట్లో పెట్టుకుని కసితీరా ముద్దులు.. షాకింగ్ వీడియో..
Man kisses snake video: కోబ్రాను పబ్లిక్ లో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయాడు. మరీ దాన్ని తన ప్రియురాలు అనుకుంటున్నాడో ఏంటో కానీ మొత్తంగా అతను చేసిన స్టంట్ లు చేసి అందరు షాక్ అవుతున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.  
Snakes On Shiva lingam Video: నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకున్న రెండు జంట నాగులు.. వీడియో వైరల్..
cobra snake video Oct 25, 2025, 02:36 PM IST
Snakes On Shiva lingam Video: నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకున్న రెండు జంట నాగులు.. వీడియో వైరల్..
Snakes on shiva lingam Video: నెల్లూరులోని శివాలయంలో రెండు పాములు శివుడి లింగంను చుట్టుకుని కన్పించాయి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా ఈరోజు నాగుల చవితి కావడంతో భక్తులు మరింతగా ఇది దేవుడి మహిమ అంటూ భక్తితో పొంగిపోతున్నారు.  
Snake Video: వామ్మో.. ఏంగుండెరా వాడిదీ.. పడగ విప్పిన కోడెనాగుతో డెంజర్ స్టంట్‌లు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Snake Video Oct 23, 2025, 07:49 PM IST
Snake Video: వామ్మో.. ఏంగుండెరా వాడిదీ.. పడగ విప్పిన కోడెనాగుతో డెంజర్ స్టంట్‌లు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Man stunts with Cobra Snake video: పాముతో డెంజర్  స్టంట్ లకు దిగాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంగుండెరా వాడిది అంటూ  షాక్ అవుతున్నారు.  
Five Headed Snake Video: నాగలోకం నుంచి దిగొచ్చిన ఐదుతలల నాగు పాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Snake Video Oct 21, 2025, 02:51 PM IST
Five Headed Snake Video: నాగలోకం నుంచి దిగొచ్చిన ఐదుతలల నాగు పాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Snake video: ఐదు తలల నాగు పామును చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో వైరల్గా మారింది.  దీనిపై కొంత  మంది ట్రోల్స్ చేస్తున్నారు.  
Snake Video: బాప్ రే.. పొలంలో ప్రత్యక్షమైన అరుదైన నీలంరంగు నాగు పాము.. వీడియో వైరల్..
Snake Video Oct 20, 2025, 06:24 PM IST
Snake Video: బాప్ రే.. పొలంలో ప్రత్యక్షమైన అరుదైన నీలంరంగు నాగు పాము.. వీడియో వైరల్..
Cobra Snake video: పొలం పనులు చేస్తుండగా అరుదైన నాగుపాము బైటకువచ్చింది. దీంతో అక్కడి వారు భయంతో దూరంగా పారిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
Snake Video: ఏం గుండెరా వాడిది.. ఉత్త చేతులతో నాగు పాము చర్మంను అలా ఒలిచేస్తున్నాడు.. షాకింగ్ వీడియో..
Snake Video Oct 19, 2025, 06:42 PM IST
Snake Video: ఏం గుండెరా వాడిది.. ఉత్త చేతులతో నాగు పాము చర్మంను అలా ఒలిచేస్తున్నాడు.. షాకింగ్ వీడియో..
Cobra Snake Video: పాము చర్మాన్ని ఒలిచేటప్పుడు చాలా కోపంగా ఉంటుంది. కానీ ఇక్కడొక వ్యక్తి చేతిలో కోబ్రాను పట్టుకుని దాని చర్మంను తీసేస్తున్న అది ఏమనడంలేదు.ఈ వీడియో వైరల్గా మారింది.  
Cobra Snakes Video: జలపాతం దగ్గర రెండు కోడె నాగుపాముల సయ్యాటలు..అరుదైన వీడియో..
Snake Video Oct 18, 2025, 10:13 PM IST
Cobra Snakes Video: జలపాతం దగ్గర రెండు కోడె నాగుపాముల సయ్యాటలు..అరుదైన వీడియో..
Snakes romance video: రెండు పాములు జలపాతం దగ్గర బండరాయితో మీద ఒకదానితో మరోకటి సయ్యాటలు ఆడుతున్నాయి. ఇంతలో కొంత మంది ఆ పాముల్ని డిస్టర్బ్ చేశారు. దీంతో అవి కోపంతో రగిలిపోయాయి.ఈ వీడియో వైరల్గా మారింది.  
Snake Video: గుండెలు గుభేల్.. ఫ్రిజ్‌లో బుసలు కొడుతూ పడగ విప్పిన నాగుపాము.. వీడియో వైరల్..
Snake Video Oct 18, 2025, 05:42 PM IST
Snake Video: గుండెలు గుభేల్.. ఫ్రిజ్‌లో బుసలు కొడుతూ పడగ విప్పిన నాగుపాము.. వీడియో వైరల్..
Snake found in Fridge video: పాము ఫ్రిజ్ లో పడగ విప్పీ మరీ బుసలు కొడుతూ దాడికి రెడీగా ఉంది.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • Next
  • Last »

Trending News

  • Indigo Crisis: కొనసాగుతున్న ఫ్లైట్‌ల రద్దు.. ఇండిగో సీఈఓకు షోకాజ్‌ నోటీసులు, 24 గంటల్లో స్పందించకుంటే?
    Indigo crisis

    Indigo Crisis: కొనసాగుతున్న ఫ్లైట్‌ల రద్దు.. ఇండిగో సీఈఓకు షోకాజ్‌ నోటీసులు, 24 గంటల్లో స్పందించకుంటే?

  • 8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
    8th Pay Commission
    8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
  • Waiting List: రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ .. ఏ టిక్కెట్స్‌ ఎక్కువ కన్ఫర్మ్‌ అవుతున్నాయి తెలుసా?
    Indian Railways Waiting List
    Waiting List: రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ .. ఏ టిక్కెట్స్‌ ఎక్కువ కన్ఫర్మ్‌ అవుతున్నాయి తెలుసా?
  • Honor X80: 10,000mAh బ్యాటరీతో కొత్త హానర్ X80 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ వివరాలు లీక్‌!
    Honor 5G Mobile
    Honor X80: 10,000mAh బ్యాటరీతో కొత్త హానర్ X80 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ వివరాలు లీక్‌!
  • Danam Nagender: సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.!. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
    Danam Nagender
    Danam Nagender: సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.!. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
  • Fiber: ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ టాప్‌ 5 పండ్లు తింటే.. జీర్ణ ఆరోగ్యం, షుగర్‌ కంట్రోల్‌..
    fiber rich fruits
    Fiber: ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ టాప్‌ 5 పండ్లు తింటే.. జీర్ణ ఆరోగ్యం, షుగర్‌ కంట్రోల్‌..
  • Iphone 17E: యాపిల్‌ నుంచి మరో కొత్త ఐఫోన్.. ఫీచర్స్‌, ధర లీక్‌!
    Iphone 17E
    Iphone 17E: యాపిల్‌ నుంచి మరో కొత్త ఐఫోన్.. ఫీచర్స్‌, ధర లీక్‌!
  • Indigo Flights: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తూన్న  ఇండిగో ఎయిర్ లైన్స్.. ఏకంగా వెయ్యి ఫైట్లు రద్దు..
    Indigo Flights Cancelled
    Indigo Flights: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తూన్న ఇండిగో ఎయిర్ లైన్స్.. ఏకంగా వెయ్యి ఫైట్లు రద్దు..
  • US Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?..
    Hyderabad
    US Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?..
  • Rare Cobras Video: వామ్మో.. వలకు చిక్కిన అరుదైన కింగ్ కోబ్రాలు.. పడగవిప్పి ఆడుతున్న దృశ్యాలు..
    cobra snake
    Rare Cobras Video: వామ్మో.. వలకు చిక్కిన అరుదైన కింగ్ కోబ్రాలు.. పడగవిప్పి ఆడుతున్న దృశ్యాలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x