Mumbai Police Srivalli Song: శ్రీవల్లీ సాంగ్‌తో అదరగొట్టిన ముంబై పోలీసులు.. వీడియో వైరల్

Mumbai Police plays Srivalli Song: సౌతిండియా సెన్సేషన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప మూవీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని డైలాగ్‌లతో పాటు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. ముంబై పోలీసులు ఆ పాటకు మ్యూజిక్ వాయించి ఔరా అనిపించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 08:36 PM IST
Mumbai Police Srivalli Song: శ్రీవల్లీ సాంగ్‌తో అదరగొట్టిన ముంబై పోలీసులు.. వీడియో వైరల్

Mumbai Police plays Srivalli Song: ఖాకీలంటే కరకుగానే ఉంటారనే భావన మన సమాజంలో ఉంది. కానీ వారిలోనూ కళాకారులంటారు. అలా తమలోని కళను బయటపెట్టారు ముంబై పోలీసులు. నిత్యం లాఠీలు, తుపాకులు పట్టుకునే చేతులతో సంగీత పరికరాలు అందుకుని తమ టాలెంట్‌ను బయటపెట్టారు. ఇదంతా పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్. సౌతిండియా సెన్సేషన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ మాస్ యాక్షన్ మూవీ.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

పుష్ప సినిమాలోని డైలాగ్‌లతో పాటు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. ముంబై పోలీసులు (Mumbai Police to netizens) ఆ పాటకు మ్యూజిక్ వాయించి ఔరా అనిపించారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Also read : Mobile Phones In Office: ఆఫీసులో ఉద్యోగులు ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

Also read : Gang War Video: రోడ్డు మధ్యలో యువతుల 'గ్యాంగ్ వార్'- తీరిగ్గా చూస్తున్న జనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News