Viral Video: బాప్ రే.. మంచం కింది నుంచి షాకింగ్ శబ్దాలు.. పరుపు తీసి చూడగా.. షాకింగ్ వీడియో వైరల్..

Snakes viral video: మంచం కింద నుంచి వెరైటీగా శబ్దాలు రావడంతో అతగాడు పరుపును పక్కకు జరిపి చూశాడు. ఇంతలో అతగాడి గుండె ఆగినంతపనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 13, 2024, 10:03 PM IST
  • బెడ్ రూమ్ లో షాకింగ్ ఘటన..
  • పరుపు కింద విషసర్పం..
Viral Video: బాప్ రే.. మంచం కింది నుంచి షాకింగ్ శబ్దాలు.. పరుపు తీసి చూడగా.. షాకింగ్ వీడియో వైరల్..

Venomous snake hiding in bedroom under the mattress: వర్షాకాలంలో పాములు ఇతర విషపురుగులు ఎక్కువగా బైటకివస్తుంటాయి. ముఖ్యంగా అడవులు, చెట్లు, పొదలు ఉన్న చోట విషపు జీవుల సంచారం ఎక్కువగా ఉంటుంది. పాములు ఎలుకల కోసం మనుషులున్న చోటకు వస్తుంటాయి. మనఇళ్లలో బియ్యం బస్తాలు, వడ్లు సంచలు పెట్టుకుంటుంటాం. దీంతో వీటి కోసం ఎలుకలు వస్తుంటాయి. ఇక ఎలుకలను వేటాడుతూ పాములు అక్కడికి వస్తుంటాయి. దీంతో పాములు మన ఇండ్లలో బట్టలలో, సజ్జల మీద, సామాన్లలో కన్పిస్తుంటాయి. పాముల వెరైటీ వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shyam Govindsar (@shyam_govindsar)

నెటిజన్లు కూడావీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని వీడియోలు మాత్రం బాబోయ్.. అనేలా ఉంటే.. మరికొన్నివీడియోలు మాత్రం.. షాకింగ్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి. చాలా మందితమ ఇళ్లలో పాములు కన్పిస్తే.. వెంటనే స్నేక్ సొసైటీవాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రంపాముల్ని పట్టకుని చంపేస్తుంటారు. కాటువేసిన పాములపై శాడిజం చూపించే వారు కూడా కొందరు ఉంటారు. ఈ నేపథ్యంలో పాములకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

పూర్తివివరాలు..

వర్షాకాలంలో పాముల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా హెల్మెట్ లు, బైక్ లు, బుట్లలో పాములు చొచ్చుకుని దాక్కుంటాయి. అంతేకాకుండా.. పొరపాటున మనం ఏమరుపాటున ఉంటే పాముల కాటుకు గురౌతుంటాం. కొన్నిసార్లు పాములు బట్టలలో దాక్కుంటాయి. మరికొన్నిసార్లు పాములు.. బెడ్ ల కింద కూడా దాక్కుంటాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి పడుకుందామని బెడ్ రూమ్ కు వెళ్లాడు. అక్కడ ఏదో వింత శబ్దాలు వస్తున్నాయి. ఏంటాఅని చాలా సేపు చూశాడు. బెడ్ మీద ఉన్న పరుపును జరిపిమరీ చూశాడు.

Read more: Viral Video: యవ్వనంగా కన్పించేందుకు ఛెండాలం.. ఈమె ముఖానికి ఏంరాసుకుందో తెలిస్తే.. ఛీ కొడతారు.. వీడియో  వైరల్..  

అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ పామును గమనించాడు. వెంటనే అతగాడి ఊపిరీ ఆగినట్లైంది. వెంటనే స్నేక్ క్యాచర్ ను రప్పించాడు. అతను పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత అడవికి తీసుకెళ్లి వదిలేశాడు. కానీ ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.దీన్ని చూసిననెటిజన్లు మాత్రం.. పొరపాటున బెడ్ మీద అలానే పడుకుంటే.. నీ పరిస్థితి ఏంటీ బ్రో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Trending News