Bihar Latest Snake Video: పామును చూస్తే ఆమడ దూరం పరిగెత్తుతారు జనాలు. కానీ ఈ వ్యక్తి ఏకంగా విషపూరితమైన పామును మెడలో వేసుకొని హాస్పిటల్కు వచ్చిన వీడియో నట్టింటా వైరల్గా మారింది. ఆ వ్యక్తిని చూసిన రోగులు, ఆస్పత్రి సిబ్బంది షాక్కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగింది..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Snake video: పాముల్ని చూడగానే చాలా మంది భయంతో పారిపోతుంటారు. పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి.
Snake video: యువకుడు తన లవర్ తో మాట్లాడుతూ లోకాన్ని మర్చిపోయాడు. ఇంతలో ఒక భారీసర్పం ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake video: పాము పొలంలోని టమాటాల దగ్గరకు వెళ్లింది. టమాటాలను చూసి తన ఎర అనుకుందో,, మరేంటో కానీ.. ఒక్కసారిగా దాన్నికసితీరా కాటు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake vs Scorpion: పాము చెట్లలోని పొదల్లో వెళ్తుంది. ఇంతలో దానికి ఒక తేలు కన్పించింది. బాగా ఆకలిగా ఉందో ఏంటో కానీ.. పాము ఒక్కసారిగా తేలుమీద దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake Viral video: ఒక వీధిలో పాము స్పీడ్ గా వచ్చి అక్కడ ఉన్న చెప్పును నోట్లో పెట్టుకుని వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
NTR District: వందల సంఖ్యలో పాములు ఒకే చోట గుంపులుగా బైటపడ్డాయి. దీంతో గంపల గూడెంలో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Snake attacks on buffalo: పశువుల కొట్టంలో రెండు గేదెలు ఉన్నాయి. ఇంతలో ఒక పాము అక్కడికి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
venomous snake video: నల్ల పాము పిల్లి పిల్లలున్న ఒక పెట్టేదగ్గరకు వెళ్లింది. ఇంతలో పిల్లి.. పామును గమనించింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake video: పామును చూడగానే చాలా మంది భయంతో పారిపోతుంటారు. కానీ ఇక్కడొక యువతి మాత్రం వయ్యారాలు ఒలకపోస్తూ మరీ భారీ సర్పాన్ని పట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
King Cobra: నల్లని కింగ్ కోబ్రా నాగమణిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు. పాము చీకట్లో నల్లగా మెరుస్తూంది. అది నోట్లో నుంచి నాలుకను బైటకు తీస్తు, చుట్టుపక్కల కోపంతో చూస్తుంది.
Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రజంతా ఎంతో భక్తి భావనలతో ఉంటారు. ఈ మాసమంతా ప్రతిరోజు ఏదో ఒక పండుగలు వస్తునే ఉంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత అరుదైన శ్వేత నాగు బైటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Karnataka news: అగుంబే ప్రాంతంలోని సోమేశ్వర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారీకింగ్ కోబ్రా బెడ్ రూమ్ లో ప్రవేశించి, సజ్జ మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous snake: పాముతాగి విసిరేసిన బీర్ టిన్ లో తలదూర్చింది. ఆతర్వాత బైటకు తన తలను తీయలేక తెగ ఇబ్బందులు పడింది. అక్కడున్న వారు పాముదగ్గరికి వెళ్లడానికి మాత్రం సాహాసం చేయలేదు.
Snakes viral video: మంచం కింద నుంచి వెరైటీగా శబ్దాలు రావడంతో అతగాడు పరుపును పక్కకు జరిపి చూశాడు. ఇంతలో అతగాడి గుండె ఆగినంతపనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Big Cobra Snake: భారీ సర్పం ఇంట్లోకి రావడంను ఒక వ్యక్తి గమనించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పదడుగుల భారీ సర్పం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Snake viral video: పామును మానిటర్ బల్లిగట్టిగా పట్టేసుకుంది. దీంతో అది ఎటు కదల్లేక విలవిల్లాడిపోయింది. ఎంతగా వదిలించుకునేందుకు ప్రయత్నించిన కూడా బల్లి వదలడం లేదు.
Venomous snakes: వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కవగా బైటకు వస్తుంటాయి. ఇటీవల కాలంలో పాముకాటు ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పాముల గురంచి కొన్ని ఆసక్తికర అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.