Astrology: ఆదివారం పొరపాటున కూడా హెయిర్ కట్, షేవింగ్ చేసుకోవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Haircut and Shaving: దాదాపు చాలా మంది ఆదివారం రోజు హెయిర్ కట్, షేవింగ్ లు చేసుకోవడం మనం చూస్తుంటాం.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 28, 2024, 10:55 AM IST
  • ఆదివారం సూర్యుడు అధిదేవత. మనకు ప్రత్యక్షంగా సూర్యుడు కన్పింస్తుంటారు. అందుకే ఆదివారం నాడు హెయిర్ కట్, షేవింగ్ లు అస్సలు చేసుకొవద్దంట. అదే విధంగా మంగళవారం కూడా ఈ పనులు చేసుకొవద్దంట. ఇక శనివారం కూడా చాలా మంది వెంట్రుకలు, షేవింగ్ చేసుకొవద్దు
Astrology: ఆదివారం పొరపాటున కూడా హెయిర్ కట్, షేవింగ్ చేసుకోవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Sunday Remedy: మనలో చాలా మందికి ఆదివారం రోజు సెలవు దినంగా ఉంటుంది. ఈ క్రమంలో మిగతా వర్కింగ్ డే రోజుల్లో చేసుకొలేని పనులు చేసుకుంటారు. ముఖ్యంగా,  చూడటానికి అందంగా కన్పించాలని ప్రతిఒక్కరు భావిస్తారు. పురుషులు కొందరు రోజు షేవింగ్ చేసుకుంటారు. మరికొందరు వీక్లి ఒక్కసారి లేదా రెండు సార్లు షేవింగ్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యుల ప్రకారం.. వెంట్రుకలను తీయడానికి కూడా కొన్ని నియమాలు పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా ఆదివారం కటింగ్ లు, షేవింగ్ లు అస్సలు చేసుకొవద్దని చెబుతుంటారు.

ఆదివారం సూర్యుడు అధిదేవత. మనకు ప్రత్యక్షంగా సూర్యుడు కన్పింస్తుంటారు.  అందుకే ఆదివారం నాడు హెయిర్ కట్, షేవింగ్ లు అస్సలు చేసుకొవద్దంట. అదే విధంగా మంగళవారం కూడా ఈ పనులు చేసుకొవద్దంట. ఇక శనివారం కూడా  చాలా మంది వెంట్రుకలు, షేవింగ్ చేసుకొవద్దు. అయితే.. సోమవారం, బుధవారం, గురువారాలలో షేవింగ్, కటింగ్ చేసుకుంటే ఇలాంటి దోషాలు కల్గవని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Also: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..

అయితే.. కటింగ్ చేసుకున్నాక.. ఇంట్లోకి డైరెక్ట్ గా రాకూడదు. స్నానం చేశాక మాత్రమే తిరిగి ఇంట్లోకి రావాలి. ఈ నియమాలు మాత్రం.. ఉద్యోగం చేసేవారికి వర్తించదని కూడా జ్యోతిష్యులు సూచిస్తున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News