Venus Transits 2024: సంతోషం, శ్రేయస్సుకు సూచికగా పరిగణించే శుక్రుడు సంచారం సంచారం లేదా తిరోగమనం చేసినప్పుడల్లా ప్రత్యేకమైన ప్రభావాలు ఏర్పడతాయి. దీంతో పాటు ఈ గ్రహం సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే ఫిబ్రవరి 12న శుక్ర గ్రహం మకర రాశిలోకి సంచారం చేసింది. దీంతో మార్చి 6 వరకు కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్రుడి సంచారం కారణంగా మకర రాశితో పాటు ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు కుటుంబంలో ఆనంద వాతావరణం కూడా నెలకొంటుంది. మనస్సులో శాంతి కూడా నెలకొంటుంది. అలాగే ప్రేమికులైతే డేటింగ్‌కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.
మేష రాశి:
మేష రాశి వారికి శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఈ రాశివారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు విహార యాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పూజల పట్ల కూడా ఎంతో కూడా ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మకర రాశి:
శుక్రుని సంచారం కారణంగా మకర రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు ప్రేమ జీవితం కూడా శృంగార బరితంగా ఉంటుంది. ఇంతక ముందు నిలిచిపోయిన పనులు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. కొత్త పనులు ప్రారంభించడం వల్ల సులభంగా లాభాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తి జీవితంలో కూడా ఊహించని లాభాలు పొందుతారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter