Venus Transit Effect On Zodiac Telugu: డిసెంబర్ 9న శుక్రుడు జేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించాడు. అయితే, ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యం చెబుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది.
Sun Transit 2025 Effect On Zodiac: డిసెంబర్ 16న సూర్యుడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నాడు. దీంతో ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Venus Transit 2025: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి. ఆయా యోగాల వలన కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలను కలిగించబోతున్నాయి. తాజాగా డిసెంబర్ లో శుక్రుడు సంచారం వలన ఈ రాశుల వారు రాజుయ్యే యోగాన్ని పొందబోతున్నారు.
Mercury Transits Into Libra Telugu: నవంబర్ 23 తేదిన తులారాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Shukra Gochar: నవంబర్ 16 నుండి 23 వరకు శుక్రుడు తన స్థానిక రాశి తులారాశిలో ఏ ఇతర గ్రహాలతో సంబంధం లేకుండా ఒంటరిగా సంచరిస్తూ ఉంటాడు. ఏదైనా గ్రహం ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు లేదా ఇతర గ్రహాల దృష్టితో ఉన్నప్పుడు..అది శుభాశుభా ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
Dwi Dasha Rajayoga Effect 2025: గ్రహ మండలంలో కొన్ని రాశుల కలయికతో ఒక్కోసారి అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. ద్వి దశ రాజయోగం వలన త్వరలో కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది. పట్టుకుంటే బంగారమే అన్నట్టుగా ఉండబోతుంది.
Mars Transits 2025 Effect On Zodiac: జ్యేష్ట (Jyeshtha) నక్షత్రంలోకి నవంబర్ 19వ తేదీన కుజుడు సంచారం (Mars Transits 2025) చేయబోతున్నాడు. బుద్ధుడి నక్షత్రంలోకి కుజుడు వెళ్లడం వల్ల ఈ సమయంలో శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Venus Transit Effect On Zodiac: శుక్రుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. నవంబర్ 7వ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారు.
Venus Transit Effect On Zodiac: కార్తీకమాసం శుక్లపక్షం 12వ రోజున తులసి వివాహం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈరోజే శుక్రుడు కూడా సంసారం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Venus Transit Effect On Zodiac: శుక్రుడు నవంబర్ రెండవ తేదీన సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లాభాలను కూడా అందిస్తుంది. అలాగే ఊహించని స్థాయిలో ప్రయోజనాలను కలిగిస్తుంది.
Kuja Transit 2025 Effect On Zodiac: కుజుడి నక్షత్ర సంచారం వల్ల నవంబర్ ఒకటవ తేదీ నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
Mercury Transit Effect On Zodiac: అక్టోబర్ 24వ తేదీన గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
Mars Transits In Scorpio Effect On Zodiac: అక్టోబర్ 27వ తేదీన కుజుడు సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలగబోతోంది.
Venus Transit Effect On Zodiac: శుక్రుడి నక్షత్ర సంచారం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Venus Transit Effect On Zodiac: ఈ నెలలో శుక్ర చతుర్భుజ సంచారం చేయబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది.
Venus Transit Effect On Zodiac: సెప్టెంబర్ 9న శుక్రుడు చేసే నక్షత్ర కదలికల కారణంగా ఈ క్రిందిరాశుల వారికి బోలెడు లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది. అలాగే ఈ సమయంలో ఎన్నో రకాల ధనలాపాలు కలుగుతాయి.
Venus Transit Effect On Zodiac: శుక్రుడి సంచార ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి చాలా లాభదా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ప్రమోషన్స్ కూడా పొందుతారు.
Mercury Transits 2025 Effect On Zodiac: బుధుడు సెప్టెంబర్ 15వ తేదీన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో జాతకాలలో బుధుడు శుభస్థానంలో ఉన్న వ్యక్తులకు చాలా కలిసి వస్తుంది.
Venus In Leo Effect: సెప్టెంబర్ 15వ తేదీన ఎంతో ప్రత్యేకత కలిగిన శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదం కాబోతోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించబోతోంది.
Budha Rare Transit Effect On Zodiac: 10 ఏళ్ల తర్వాత బుధుడు ఆగస్టు చివరిన నక్షత్ర సంచారంతో పాటు రాశి సంచారం చేయబోతున్నాడు. ఇలా బుధుడు చాలా అరుదుగా చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది..
Mars Transit Effect On Zodiac Telugu: చిత్త నక్షత్రంలోకి కుజ గ్రహం సంచారం (Mars transit) చేయబోతోంది. దీని కారణంగా ఈ రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి.
Venus Transit Effect On Zodiac: శుక్రుడు ఈరోజు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కలిగి లగ్జరీ లైఫ్ కూడా అనుభవిస్తారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.