November Month Astrology: రాశులవారికి ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం దాకా లక్కే..లక్కు.. డబ్బే.. డబ్బులు

ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నెలలో గ్రహాల్లో మార్పులు సంభవించి రాశుల్లో తిరోగమనం చెందుతాయి. ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా దాని ప్రభావం 12 రాశులపై పడుతుందని జోతిష్య శాస్త్రంలో పేర్కోన్నారు. బృహస్పతి నంవంబర్‌ 24 మీన రాశిలోకి సంచారం చేయనున్నారు. దీంతో నాలుగు రాశుల వారిపై చాలా ప్రభావం పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే తిరోగమన మార్పుల కారణంగా ఆ నాలుగు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 10:20 AM IST
  • బృహస్పతి నంవంబర్‌ 24 మీన రాశిలోకి సంచారం.
  • నాలుగు రాశులవారు జనవరి 25 ..
  • ముందు ఊహించని లాభాలు పొందుతారు.
November Month Astrology: రాశులవారికి ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం దాకా లక్కే..లక్కు.. డబ్బే.. డబ్బులు

Jupiter Zodiac Change November 2022: ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నెలలో గ్రహాల్లో మార్పులు సంభవించి రాశుల్లో తిరోగమనం చెందుతాయి. ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా దాని ప్రభావం 12 రాశులపై పడుతుందని జోతిష్య శాస్త్రంలో పేర్కోన్నారు. బృహస్పతి నంవంబర్‌ 24 మీన రాశిలోకి సంచారం చేయనున్నారు. దీంతో నాలుగు రాశుల వారిపై చాలా ప్రభావం పడబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే తిరోగమన మార్పుల కారణంగా ఆ నాలుగు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జూలై 29న బృహస్పతి తిరోగమనం తర్వాత..

ఈ సంవత్సరం జూలై 29న మీన రాశిలో బృహస్పతి తిరోగమనం చేశారు. 4 నెలల తర్వాత  నవంబర్‌ 24న మళ్లీ బృహస్పతి ఇతర రాశిలో చేరబోతున్నాడు. అయితే సాధారణంగా గురు గ్రహం ఒక రాశి నుంచి ఇతర రాశికి మారడానికి 1 సంవత్సరం నుంచి 13 నెలలు పడే అవకాశాలున్నాయి. మొత్తం 12 గ్రహాలలో బృహస్పతి అత్యంత శుభ గ్రహమని నమ్ముతారు. ఇది సంపద, వైభవం, విద్య, పిల్లలు, ఆధ్యాత్మికత, వివాహం, గౌరవం, అదృష్టానికి చిహ్నంగా జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ 4 రాశులవారిపై బృహస్పతి అనుగ్రహం:
కర్కాటకం, వృశ్చికం, కన్యా, వృషభ రాశుల వారికి రాశి సంచారం వల్ల భవిష్యత్‌లో తీవ్ర మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశుల వారికి  ఉద్యోగ, వ్యాపారాల పరంగా అధిక లాభాలు పొందే అవకాశాలున్నాయి.  ఇక ఉద్యోగాల విషయానికొస్తే ఈ రాశులవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్స్‌ ఉంది. వ్యాపారాల పరంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  అంతేకాకుండా శుభ వార్తలు కూడా పొందుతారు.

ధనుస్సు, మీన రాశులకు అధిపతి 'బృహస్పతి':
బృహస్పతి గ్రహం మీనం, ధనుస్సు రాశికి అధిపతిగా జోతిష్య శాస్త్రం పరిణించింది. అందువల్ల ఈ రాశిల వారిపై ఎల్లప్పుడూ ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటుంది. కాబట్టి వీరు అన్నింట విజయాలు సాధిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బాగా లేకపోతే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నాలుగు రాశులవారు శ్రీమహావిష్ణువును పూజించాలి. అంతేకాకుండా ఈ క్రమంలో దానాలు కూడా చేయాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..! 

Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News