Shani Dev: ఈ 'శష యోగం' వల్ల ఈ రాశులవారికి రెండు సంవత్సరాల దాకా డోకా లేదు..

Shani Rashi Parivartan: శని గ్రహం కొత్త సంవత్సరంలో కుంభరాశిలోకి సంచారం చేయబోతుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని రాశువారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 10:03 AM IST
Shani Dev: ఈ 'శష యోగం' వల్ల ఈ రాశులవారికి రెండు సంవత్సరాల దాకా డోకా లేదు..

Shani Rashi Parivartan: జోతిష్య శాస్త్రం సమాచారం ప్రకారం.. తొమ్మది గ్రహాలు మాత్రమే నెమ్మదిగా ఇతర రాశుల్లోకి సంచారం చేస్తాయి. మిగిత అన్ని గ్రహాలు సులభంగా సంచారాలు చేయగలుగుతాయి. ముఖ్యంగా శని గ్రహం సంచారం చేస్తే చేస్తే దాదాపు ఇతర రాశిలోకి సంచారం చేస్తే రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అంతేకాకుండా శని సంచారానికి జోతిష్య శాస్త్రంలో చాలా ప్రముఖ్యతను కలిగి ఉంది. అయితే శని గ్రహం వచ్చే సంవత్సరం 17 జనవరిలో కుంభ రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో అన్ని రాశువారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో రాజయోగం కూడా ఏర్పడనుంది. అయితే ఈ యోగం వల్ల ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశువారిపై రాజయోగం ఎఫెక్ట్‌:
మేషరాశి:

మేష రాశి శేష యోగం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2023లో శని సంచార ప్రభావం వల్ల ఊహించని లాభాలు పెద్ద పరిమాణంలో పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు. నిలిచిపోయిన పనులు సులభంగా తీరుతాయి. ఆర్థిక పరిస్థితులు సులభంగా మెరుగుపడతాయి. ఈ సంచారం ప్రభావం వల్ల భవిష్యత్‌లో కూడా చాలా లాభాలు పొందే ఛాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వృషభరాశి:
వృషభ రాశి వారికి శని గ్రహా సంచారం వల్ల అనుకూల ఫలితాల కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రభావంతో కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటుఏ ఇంక్రిమెంట్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయం సాధిస్తారు.

కన్య:
కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం శుభప్రదంగా మారబోతోంది. ఈ రాశివారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంచార ప్రభావంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వివాదాల నుంచి విముక్తి లభించి ప్రేమ జీవితాన్ని కూడా అనుభవిస్తారు.

మకరం:
మకరరాశిని విడిచి కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేయనుంది. కాబట్టి ఈ రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారుల్లో లాభాలు కూడా ఊహించని స్థాయిలో పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది.

కుంభం:
శని సంచార ప్రభావం కుంభరాశి వారిపై కూడా పడే ఛాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. కాబట్టి వీరు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆఈ క్రమంలో అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పాత వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ క్రమంలో వ్యాపారాల్లో భాగంగా ఊహించని భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రాశివారు ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త

Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News