Add Zee Business As A Preferred Source
App

Happy Bhogi 2024: మీ కుటుంబ సభ్యులకు..స్నేహితులకు భోగి పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్..

Bhogi Wishes 2024: ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగకు పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే భోగి పండుగ రోజు ప్రతి ఇంటి ముందు భోగి మంటలను వేస్తారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షలు.
Happy Bhogi 2024: మీ కుటుంబ సభ్యులకు..స్నేహితులకు భోగి పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్..
Image Credit: source file: zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..