Shash Rajyoga June 2023: కుంభరాశిలోని శనిగ్రహం రాత్రి 10:48 సంచారం.. 3 దశాబ్దాల తర్వాత శని శశ రాజయోగం..ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం!

Shash Rajyoga 2023: శని శశ రాజయోగం వల్ల అన్ని రాశువారిపై ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి భారీ లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 8, 2023, 06:52 PM IST
Shash Rajyoga June 2023: కుంభరాశిలోని శనిగ్రహం రాత్రి 10:48 సంచారం.. 3 దశాబ్దాల తర్వాత శని శశ రాజయోగం..ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం!

After 3 Decades Leo Scorpio Saturn Shash Rajyoga : శని దేవుడు వ్యక్తుల కర్మ ఫలితాలను బట్టి ఫలితాలు ఇస్తాడు. ఈ శని గ్రహం సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఈ నెలలో 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. కాబట్టి ఈ ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడుతుంది. కుంభరాశిలోని శనిగ్రహం రాత్రి 10:48 సంచారం చేయబోతోంది. ఈ జరబోయే సంచారం సమయం.. శుభ సమయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శని శశ రాజయోగం ఏర్పుడుతుందని..దీని కారణంగా అన్ని రాశులవారు మిశ్రమ ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఈ రాశులవారిపై శని శశ రాజయోగం ప్రభావం:

సింహ రాశి:
సింహ రాశి వారికి 30 సంవత్సరాల తర్వాత శని శశ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక యోగం వల్ల సింహ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యపారాలు చేసేవారు భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో వీరికి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ప్రత్యేక యోగం వల్ల ధనవంతులవుతారు. అంతేకాకుండా వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే 

వృశ్చిక రాశి:
కుంభరాశిలో శని తిరోగమనం కారణంగా ఈ రాశివారిపై కూడా శని శశ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వృశ్చిక రాశికి ఈ యోగం వల్ల చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.  ఉద్యోగాలు చేసేవారు ఇంక్రిమెంట్లు పొందడడమే కాకుండా.. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. కాబట్టి వీరు తప్పకుండా కష్టపడి పనులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు వాటిని ఈ క్రమంలో విస్తరించే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలు పొందడానికి మంచి డీల్స్‌ పొందుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ శశ యోగం సమృద్ధిగా శ్రేయస్సు, అదృష్టాన్ని తెచ్చి పెట్టే విధంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 3 దశాబ్దాల తర్వాత ఈ రాశివారి జీవితంలో శశ యోగం ఏర్పడబోతంది.. కాబట్టి ఈ రాశివారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో భారీ లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలో వీరి జీవితం ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News